Begin typing your search above and press return to search.
వీడెవడండీ బాబు ...ఐఫోన్లతో ఇంటి గోడ కట్టేసాడు !
By: Tupaki Desk | 7 Jun 2020 8:00 AM ISTఐఫోన్ ..ఈ ఐఫోన్ ను కొనాలని అనుకోని వారంటూ ఉండరు. కానీ , బడ్జెట్ ప్రాబ్లెమ్ తో కొందరు ఆ మొబైల్ ను వేరొకరి చేతిలో చూసి తృప్తి పడుతుంటారు. అలాగే ఐఫోన్ మీద ఉండే ఇష్టంతో ఒక్క ఐఫోన్ కొనుక్కోవటానికి నానా పాట్లు పడేవాళ్లు ఎందరో ఉన్నారు. ఎందుకంటే అది ఐఫోన్ అంతే..చేతిలో ఐఫోన్ ఉంటే ఆ స్టయిలే వేరు. దానికి తగ్గట్లే ఉంటుంది దాని కాస్ట్ కూడా. లుకింగ్ లోనూ దాని ప్రత్యేకతే వేరు. ఎందుకంటే అది ఐఫోన్. అంతే కాదు అందులోని ఫీచర్లు మరింత స్పెషల్. అందుకే దాన్ని కొనుక్కోవాలని చాలా మంది తెగ ఆరాటపడతారు.
అలాంటి ఒక్క ఐఫోన్ ను కొనడానికే మనం నానా తంటాలు పడుతుంటే.. ఒక వ్యక్తి మాత్రం ఏకంగా ఐఫోన్లతోనే ఇంటికి నిర్మించే గోడలనే కట్టేశాడు. దీంతో అందరూ ఆవాక్కై పోతున్నారు. అదేంటి ఐఫోన్ తో గోడలెలా కడతారు? అసలు ఇది సాధ్యమేనా? మీరేం చెబుతున్నారో మీకు అర్థమవుతుందా? అనే సందేహాలు మీకు రావొచ్చు. కానీ ఇది నిజ్జంగా నిజం..అదికూడా ఐఫోన్-6 ఫోన్ల తో..ఈ మాట వింటే చాలు ప్రపంచం లో ఉన్న ఆశ్చర్యమంతా మన మొఖం లోనే కనిపిస్తుంది. మరిన ఆ ఐఫోన్-6 రిచ్ హౌస్ గురించి తెలుసుకుందాం..
వియత్నాం దేశానికి చెందిన ఓ వ్యక్తి టిక్ టాక్ యూజర్ ఈ ఐఫోన్ల ప్రహరీ గోడను వీడియో తీసి పోస్ట్ చేశాడు. దీంతో అది పిచ్చపిచ్చగా వైరల్ అవుతోంది. అది అప్ లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ల సంఖ్యలో వీవ్స్ వచ్చేశాయి. వస్తూనే ఉన్నాయి. దీనంతంటికి కారణం అందరూ ఇంటి ప్రహరీ గోడల నిర్మాణానికి టైల్స్ కు బదులుగా ఐఫోన్-6లను వాడటమే. అది కూడా ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా కొన్ని వందల ఫోన్లను అతడు ఇంటి ప్రహరీ గోడకు టైల్స్ లా వాడేశాడు. అయితే ఆ ఇంటికి టైల్స్ లా కనిపిస్తున్న ఆ ఫోన్లన్నీIphone-6 మోడల్స్. ఈ మోడల్స్ ను యాపిల్ సంస్థ ఎప్పుడో నిలిపేసింది. వాటికి సంబంధించిన అప్ డేట్స్ కూడా రావడం లేదు. దీంతో ఐఫోన్-6 వినియోగదారులు.. ఆ ఫోన్లను అప్ డేట్ చేయలేక అమ్మేశారో లేదా ఏమి చేశారో తెలియదు కాని.. ఓ వ్యక్తి మాత్రం పని చేయని ఐఫోన్-6 ఫోన్లను కొనుగోలు చేసి ఆ వ్యక్తి ఇంటి ప్రహరీగోడ కోసం వాడేశాడు. ఏదేమైనా ఐఫోన్ ను కొనడానికే నానా అవస్థలు పడుతుంటే ..వీడెవడండీ బాబు ఏకంగా ఇంటి గోడనే కట్టేసాడు అంటూ ఆశ్చర్య పోతున్నారు.