Begin typing your search above and press return to search.

ఇంట్లోనే వయాగ్రా తాయారు చేసుకోవడం ఎలా?

By:  Tupaki Desk   |   14 May 2020 5:00 AM IST
ఇంట్లోనే వయాగ్రా తాయారు చేసుకోవడం ఎలా?
X
కొత్త ఒక వింత.. పాత ఒక రోత.. ఎంత సేపు అదే సంప్రదాయ రోదలో శృంగారమా.? వెగటు పుట్టిందా..? కొత్తగా చేయాలని అనిపించిందా.? కానీ భాగస్వామి మాత్రం సహకరించని పరిస్థితులను కొందరు ఎదుర్కొంటారు.. వారంతా వయాగ్రా వాడి శృంగారంలో రెచ్చిపోతుంటారు.

ప్రస్తుతం ట్రెండ్ మారింది. కొత్తగా చేయడానికి నేటి జంటలు ఉబలాటపడుతున్నాయట.. భారతీయులు శృంగారంలో కొత్తదనం కోరుకుంటున్నారని తాజాగా 17 ఏళ్లుగా సర్వే చేస్తున్న ఓ సంస్థ తాజాగా ఓ నివేదికలో బయటపెట్టింది.

శృంగారం బలోపేతానికి వయాగ్రా లాంటి మందులు అత్యధికం గా దేశంలోని జైపూర్ వాసులు 87శాతం వాడుతున్నట్టు తేలింది. ఆ తర్వాత చండీఘడ్ వాసులు 62శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. 85శాతం మంది నీలి చిత్రాలు చూస్తామని దేశంలో చెప్పడం విశేషం.

లాక్ డౌన్ తో అందరూ ఇంట్లోనే ఉండేసరికి ‘వయాగ్రా’ మందుల అమ్మకాలు అమాంతం పెరిగాయి. 400శాతం యూకేలో పెరిగాయట.. మన దేశంలో డబుల్ అయ్యాయట.. మరి ఇది విపరీతంగా వాడితే మొదటికే మోసం.. అందుకే నేచురల్ వయాగ్రా తయారుచేసుకొని వాడాలని కొందరు నిపుణులు చెబుతున్నారు.

వయాగ్రా మగవారిలో ఉత్తేజాన్ని పెంచుతుంది. అయితే మన సహజసిద్ధ పదార్థాలతో ఈ వయాగ్రాను చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉండి దీన్ని తయారు చేయవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు రెండే.. పుచ్చకాయ.. నిమ్మకాయ.. మొదట పుచ్చకాయను తీసుకొని వాటిని చిన్న ముక్కులుగా కోసి మిక్సీలో వేసి రసం చేయాలి. ఆ తర్వాత ఆ పుచ్చకాయ జ్యూస్ లో నిమ్మకాయ రసం పిండి మరోసారి జ్యూస్ పట్టండి. ఇలా చేసుకొని తాగడం ద్వారా మగవారిలో సెక్స్ హార్మోన్లు ఉత్తేజితమై రతిలో చురకుగా పాల్గొంటారని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఖాళీ కడుపుతో తాగితే రేసుగుర్రంలా రెచ్చిపోతారని సలహా ఇస్తున్నారు.

ఇంట్లో చేసుకొనే ఈ వయాగ్రా అన్ని వయసుల వారీకి మంచిది. సహజసిద్ధంగా తయారైన దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవని చెబుతున్నారు.