Begin typing your search above and press return to search.
ఎఫైర్ బయటపడింది..గుండు చేసుకొని సారీ చెప్పింది..!
By: Tupaki Desk | 9 Jun 2020 5:00 AM ISTసే సారీ చెప్పడానికి గట్స్ కావాలి. ఆ తప్పును తప్పుగా భావించి వారిని క్షమాపణలు చెప్పడానికి ధైర్యం ఎంతో ఉండాలి. తప్పు చేసేవారు ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందనేది ఇక్కడ బయట పడుతుంది.
జపాన్ లోని ఒక ప్రముఖ గాయని క్షమాపణను దేశ ప్రజలందరికీ చెప్పింది. ఒకసారి తన వివాహేతర సంబంధం బయటపడడంతో ఆమె గుండు చేయించుకొని మరీ అభిమానులను క్షమించమని అడిగింది. అంత ధైర్యం చాలా మందికి ఉండదు. కానీ ఆమె చేసిన ఆ పనికి ఇక జీవితంలో అలాంటి తప్పు మరోసారి చేయకుండా ఉంటుంది. ఆమె తన కెరియర్, అభిమానులకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో దీనివల్ల తెలుస్తోంది. ఇక ఆమె జన్మలో తన బంధాన్ని నాశనం చేసుకోదు.
క్షమాపణలు చెప్పడం వెనుక ఉద్దేశం.. గడిచిపోయిన విషయాలను గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు.. దానివెనుక బంధాలకు ప్రాధాన్యం ఉంటుందని సైకలాజిస్టులు చెబుతున్నారు. చేసిన తప్పు వల్ల మనం పాఠం నేర్చుకున్నామని చెప్పడం కూడా ఉంటుంది. దాంతోపాటు వారు ఇంకోసారి అలా తప్పుగా ప్రవర్తించను అని మాట ఇవ్వడం కూడా ఉంటుందన్నారు.
థ్యాంక్స్ లేదా ధన్యవాదాలతో పాటు క్షమాపణ అడగడం కూడా పరిస్థితిని చాలా మెరుగ్గా చేస్తుంది అని సైకలాజసి్ట్ ఫ్రాంట్జ్ తెలిపారు. సారీ అడగడం వెనుక ఒకే ఉద్దేశం ఉంటుంది.. మిమ్మల్ని అర్థం చేసుకున్నానని.. మీరు మంచి వారని మరోసారి అలాంటి తప్పు చేయరని అవతలి వారికి తెలిసేలా చేయడమని తెలిపారు.