Begin typing your search above and press return to search.
కోడలిపై మామ అత్యాచారం.. షాకింగ్ కారణం
By: Tupaki Desk | 18 May 2020 9:45 AM ISTమానవుడు అంతరిక్షంలోకి వెళుతున్న మన పల్లెల్లో మాత్రం ఇంకా మూఢాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. బయటే కాదు.. ఇంట్లో కూడా మహిళలకు రక్షణ లేదన్న సంగతి బయట పడింది.
ఓ కొత్తగా పెళ్లైన కోడలికి కన్యత్వం పరీక్ష పెట్టారు అత్తా మామా.. బాత్రూంలోకి తీసుకెళ్లి నగ్నంగా కోడలిని నిలబెట్టి తడుముతూ అత్త పరీక్షించగా.. మామ ఏకంగా అత్యాచారం చేసి కన్యనా? కాదా? అన్న విషయాన్ని తేల్చాడు. ఈ దారుణం ఇటార్సీ పట్టణంలో చోటు చేసుకుంది. విషయం ఏంటంటే ఇదంతా జరుగుతున్న భర్త దీనికి మద్దతు తెలుపడం గమనార్హం.
ఇటార్సీ ప్రాంతానికి చెందిన కమలకు అదే పట్టణానికి చెందిన రాజాతో ఇటీవలే వివాహమైంది. కోటి ఆశలతో అత్త ఇంట్లో అడుగు పెట్టిన కొత్త కోడలుకు ఊహించని షాకులు తగిలాయి. కమల కన్యనా కాదా అని అత్తా బాత్రూంలోకి వెళ్లి టెస్ట్ చేసింది. అన్ని అవయవాలను పరీక్షించింది. ఇక మిన్నకున్న కోడలు.. తర్వాత మామ గదిలో శుభ్రం చేయాలని పంపగా.. మామ బలవంతంగా తలుపులు మూసి కోడలిపై అత్యాచారం చేశాడు.
జరిగిన దారుణాన్ని భర్త, అత్తకు చెబితే.. ‘నువ్వు కన్యవా కాదా అన్నది టెస్ట్ చేశాడు’ అని వారు సమాధానం ఇచ్చారు. దీంతో నిర్ఘాంతపోయిన ఆ కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అత్త, మామ, భర్తపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.