Begin typing your search above and press return to search.

ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..

By:  Tupaki Desk   |   17 May 2016 6:11 AM GMT
ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..
X
నెలల తరబడి సాగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ఘట్టం విజయవంతంగా పూర్తి అయ్యింది. ఈవీఎంలలో ఓటర్ల తీర్పు నిక్షిప్తమైంది. ఫలితాలు వెల్లడి కావటానికి మరో రెండు రోజుల టైముంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ వివరాలు బయటకు వచ్చాయి. నాలుగు రాష్ట్రాలు.. ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి వెలువడిన సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏ సంస్థ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పింది లాంటి లెక్కల్లోకి వెళితే..

రాష్ట్రం; తమిళనాడు.. మొత్తం సీట్లు 234.. మేజిక్ ఫిగర్ 118

సర్వే చేసిన సంస్థ డీఎంకే అన్నాడీఎంకే బీజేపీ ఇతరులు

ఇండియాటుడే – యాక్సిస్ 124-140 89 – 101 0 – 3 4 – 8

టైమ్స్ నౌ – సీ ఓటర్ 78 139 0 17

న్యూస్ ఎక్స్ – టీసీ 140 90 0 4

న్యూస్ నేషన్ 114-118 95-99 4 12 – 16

రాష్ట్రం; కేరళ.. మొత్తం సీట్లు 140.. మేజిక్ ఫిగర్ 71

సర్వే చేసిన సంస్థ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ బీజేపీ ఇతరులు

ఇండియాటుడే – యాక్సిస్ 88 - 101 38 -48 0 – 3 1 – 4

టైమ్స్ నౌ – సీ ఓటర్ 74 – 82 54 – 62 0 – 4 0 – 4

న్యూస్ ఎక్స్ – టీసీ 75 57 8 0

న్యూస్ నేషన్ 67 – 71 68 – 72 0 – 2 0

రాష్ట్రం; పశ్చిమ బెంగాల్.. మొత్తం సీట్లు 294.. మేజిక్ ఫిగర్ 148

సర్వే చేసిన సంస్థ తృణమూల్ లెఫ్ట్+కాంగ్రెస్ బీజేపీ ఇతరులు

ఇండియాటుడే-యాక్సిస్ 233 – 253 38 – 51 1 – 5 2 – 5

టైమ్స్ నౌ-సీఓటర్ 210 70 14 0

న్యూస్ ఎక్స్-టీసీ 167 120 4 3

న్యూస్ నేషన్ 151 – 155 132 -140 0 5

ఏబీపీ ఆనంద 178 110 1 5

చాణక్య 173 115 2 4

రాష్ట్రం; అసోం.. మొత్తం సీట్లు 126... మేజిక్ ఫిగర్ 64

సర్వే చేసిన సంస్థ బీజేపీ కాంగ్రెస్ ఏఐయూడీఎఫ్ ఇతరులు

ఇండియాటుడే-యాక్సిస్ 79- 93 26 – 33 6 – 10 1 – 4

న్యూస్ ఎక్స్ – టీసీ 90 27 9 0

టైమ్స్ నౌ – సీ ఓటర్ 57 41 18 10

న్యూస్ నేషన్ 63 – 67 47 – 51 7 – 11 2 – 4

ఏబీపీ 81 33 10 2

చాణక్య 90 27 9 0

కేంద్రపాలిత ప్రాంతం; పుదుచ్చేరి.. మొత్తం సీట్లు 30... మేజిక్ ఫిగర్ 16

సర్వే చేసిన సంస్థ డీఎంకే+ ఎన్ ఆర్ ఐ కాంగ్రెస్ అన్నాడీఎంకే ఇతరులు

ఇండియాటుడే – యాక్సిస్ 15 – 21 8 – 12 1 – 4 0 – 2

టైమ్స్ నౌ – సీ ఓటర్ 10 – 18 5 – 13 1 – 9 0 - 4