Begin typing your search above and press return to search.
ఫేస్ బుక్ లో చక్కెర్లు కొడుతున్న ఎమ్మెల్యే ఏడుకొండలు డైరీ
By: Tupaki Desk | 20 Sep 2017 5:15 AM GMTఎమ్మెల్యే ఏడుకొండలా? ఈ పేరు ఎక్కడా విన్నట్టులేదే. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికైతే ఈ పేరుతో ఎమ్మెల్యే లేరు. అయితే డైరీని 20 ఏళ్ళ క్రితం ఇదే పేరుతో ఎవరో రాసుకున్నట్టుగా అర్ధమవుతోంది. ఎమ్మెల్యే ఏడుకొండలు పేరుతో ఓ ఫేస్ బుక్ పేజీ నుంచి రోజుకొక భాగాన్ని సీరియల్ తరహాలో ప్రసారం చేస్తున్నారు. ఆ డైరీ ఉత్కంఠ భరితంగా, ఆసక్తి కలిగించే విధంగా ఉండడంతో నెటిజన్లు వేల సంఖ్యలో షేర్లు కొడుతున్నారు.
సోమవారం వరకూ ఎమ్మెల్యే ఏడుకొండలు డైరీ 7 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది.ఇంతకీ ఎవరీ ఏడుకొండలు అన్న ప్రశ్నే అందరినీ ఈ డైరీ వైపు ఓ లుక్ వేసేలా చేస్తోంది
ఎమ్మెల్యే ఏడుకొండలు డైరీ కథ,1995లో ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడ్ని చేసే ప్రాసెస్ చుట్టూ తిరుగుతుంది. ఏడుకొండలనే వ్యక్తి టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే. చంద్రబాబు తన మామ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపేందుకు చేసిన ప్రయత్నాలను, ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం వంటి వాటిని దగ్గరగా చూసిన వ్యక్తిగా ఎమ్మెల్యే ఏడుకొండలు డైరీని రాసుకుంటాడు. అసలు ఈ డైరీలో ఏముంది?నాడు వైస్ రాయ్ హోటల్ లో ఏం జరిగింది? ఎన్టీఆర్ ను గాడ్ ఫాదర్ గా భావించిన ఎమ్మెల్యేలు ఉన్నపళంగా బాబు వైపు ఎందుకు తిరిగారు. తదితర విషయాలు తెలియాలంటే ఈ డైరీ సిరీస్ ను మీరూ ఒకసారి చూడండి.
ఎమ్మెల్యే ఏడుకొండలు డైరీ ఫేస్బుక్ పేజీ లింక్: https://www.facebook.com/mlayedukondalu/?ref=br_rs