Begin typing your search above and press return to search.
ఉడుం నూనెకు భలే డిమాండ్.. వయాగ్రా నిషేధంతో.. ఎక్కడంటే!
By: Tupaki Desk | 30 April 2023 6:13 PM GMTపురుషుల లైంగిక శక్తిని నాలుగు రెట్లు పెంచే అమెరికన్ ఔషధం.. వయాగ్రా. అయితే.. దీనిని వాడితే.. `శక్తి`తో పాటు సైడ్ ఎఫెక్టులు కూడా వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతో కొన్ని దేశాలు(మన దగ్గరకాదు) నిషేధం విధించాయి. మరి.. పురుష పుంగవులు ఆగుతారా? వేరే మార్గాలు వెతికారు. పునాతన వైద్య, లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఉడుము(ఉటుం పట్టు అంటామే) నూనెను వినియోగిస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దీనికి డిమాండ్ పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా మన దాయాది దేశంలో అయితే.. పురుషులు క్యూ కడుతున్నారు.
వయాగ్రా వినియోగంపై పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో కామోద్ధీపన కోసం ప్రత్నామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ఈ క్రమంలో ఉడుం కొవ్వుతో తయారు చేసిన నూనెను వాడితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని ఆయుర్వేదం చెబుతున్నట్టు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఉడుములు వేటాడే ప్రాంతాలకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌లో రావల్పిండి యువకులు ఈ ఉడుం నూనె కోసం పరితపిస్తున్నారు. ఎంత డబ్బైనా వెచ్చింది దీన్ని కొనుగోలు చేస్తున్నారు.
ఎలా తయారు చేస్తారంటే..
ఉడుం నుంచి తీసిన కొవ్వును తేలు నూనెలో మేరినేట్ చేసి ఎరుపు రంగు మసాలలలో ఉపయోగిస్తారు. లేదా దీనితో సాందా తైలాన్ని తయారు చేస్తున్నారు. వీటిని ఉపయోగిస్తే లైంగిక వాంఛ, సామర్థ్యం పెరిగి పడకగదిలొ రెచ్చిపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో రావల్పిండిలోని రాజా బాజార్‌లో ఉడుం నూనె కోసం యువకుల తాకిడి పెరిగింది.
ఆయా ప్రాంతాలు ఇప్పుడు బిజీబిజీ
పాకిస్తాన్‌లోని పంజాబ్, సింధ్ రాష్ట్రాల్లో చాలా ముంది ఉడుముల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీటికి డిమాండ్ పెరగడంతో వారు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉడుములను చంపడం తమకు బాధగా అన్పిస్తోందని, కానీ జీవనోపాధి కోసం తప్పడం లేదని వారు చెబుతున్నారు. దశాబ్దాలుగా వీటిపైనే ఆధారపడి జీవిస్తున్నామని పేర్కొన్నారు.
సమాజంలో గౌరవం కోసం..
పాకిస్తాన్‌లో ఎక్కుమంది పిల్లల్ని కంటేనే సమాజంలో ఆ దంపతులను గౌరవం ఉంటుందనే ప్రచారం ఉంది. పిల్లలు లేకపోతే పరువు పోతుందని చాలా మంది లైంగిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వయాగ్రా ఉపయోగించేవారు. ఇప్పుడు దానిపై ప్రభుత్వం నిషేధం విధించడంతో ఉడుం నూనెకు డిమాండ్ పెరిగింది.