Begin typing your search above and press return to search.

పగలు శృంగారం.. పిల్లల్లో మానసికలోపం?

By:  Tupaki Desk   |   15 May 2020 5:46 AM GMT
పగలు శృంగారం.. పిల్లల్లో మానసికలోపం?
X
సంసారం.. సాగరం.. ఈ రెండు లేకుంటే మానవ మనుగడే లేదు.. సృష్టికార్యంతో మానుషుల జీవనం కొనసాగింది. అయితే పూర్వకాలంలో వాత్సాయన మహర్షి కామసూత్రం రాసేటప్పుడు సుఖసంసారం భార్యభర్తల మధ్య కేవలం రాత్రి పూట మాత్రమే చేయాలని సూచించారు. తాజా పరిశోధనల్లో కొంతమంది నిపుణులు కూడా రాత్రి పూట శృంగారాన్నే బెస్ట్ అంటూ చెప్పారు.

భార్యభర్తలు లేదా స్ర్తీ పురుషులు తమ ఏకాంత జీవితాన్ని కేవలం రాత్రి పూట చేసుకుంటే పుట్టబోయే పిల్లలు మానసికంగా ధృడంగా ఉంటారట.. అదే పగటి పూట చేసిన పిల్లలు అంతగా మేధోశక్తిని కలిగి ఉండరని పరిశోధన తేల్చింది.

అందుకే శృంగారానికి పగటి పూట కంటే రాత్రి పూట ఉత్తమమైనదని చెబుతున్నారు. ఎందుకంటే భార్యభర్తలు రతి కార్యక్రమాల్లో ఎలాంటి అవాంతరాలు రాని సమయం రాత్రిమాత్రమేనని.. భార్యభర్తలిద్దరికీ అనువైన సమయం కావడంతోనే పుట్టబోయే పిల్లల జీన్స్ లు కూడా బలంగా నాటుకుపోతాయని తేల్చారు.

ఈ కార్యం పగటిపూట పెట్టుకుంటే ఒక విధంగా ఆటంకం కలిగే అవకాశం ఉంది. అప్పుడు పూర్తిస్థాయిలో ఎమోషన్స్ తో బిడ్డ పుట్టే తయారయ్యే అవకాశాలు ఉండవట.. స్త్రీ, పురుషులు మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండకపోవడంతో పగటి పూట శృంగారం వల్ల పుట్టిన పిల్లలు అంత చురుకుగా ఉండరని ఓ పరిశోధన తేల్చింది.

పిల్లలు కావాలనుకునే వారు మాత్రమే పగలు చేయకూడదని.. పిల్లలు వద్దనుకున్న వారు.. పీరియడ్స్ ఆ సమయంలో లేనివారు.. లేక ఆపరేషన్ చేయించుకున్న వారికి ఈ పగలు శృంగారంతో సంబంధం లేదని పరిశోధకులు తెలిపారు. ఎంజాయ్ చేయడానికి సమయం దొరికితే చాలు పనిచేసుకోవచ్చని సూచిస్తున్నారు.