Begin typing your search above and press return to search.
ఖిలేడీ ..పగలు ప్రియుడితో రాత్రి మొగుడితో...ఎలా దొరికిందంటే ?
By: Tupaki Desk | 19 March 2021 12:30 AM GMTమారుతున్న జీవన విధానమో లేదా కల్చర్ ప్రభావం ఏమో గానీ..వింత పోకడలు, విచిత్ర సంబంధాలు మనుషుల ప్రాణాలకు లెక్క లేకుండా చేస్తున్నాయి. ప్రతీ చిన్న విషయానికి విలువైన ప్రాణాల్ని బలి చేస్తున్నారు. అక్రమ సంబంధాల వల్ల వచ్చే అనర్దాల గురించి తెలుసుకుంటూ కూడా ఇంకా కొంతమంది ఆ అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూస్తూనే ఉన్నారు. అయినా కూడా మార్పు రావడం లేదు.ప్రియుడితో కలిసి ఎన్ఆర్ఐ మొగుడిని దారుణంగా హత్య చేసి హోమంలో శవాన్ని వేసి కాల్చి బూడిదచేసి జైలుపాలైయ్యింది. ఆ తర్వాత బయటకి వచ్చి భర్త ఆస్తి తో ఫుల్ ఎంజాయ్ చేస్తూ హైటెక్ వ్యభిచారం మొదలెట్టింది. ఆ గుట్టు బయటకి తెలిసిపోవడంతో పారిపోయింది.
వివరాల్లోకి వెళ్తే .. ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్ ఆర్ ఐ అయిన భాస్కర్ శెట్టికి బెంగళూరు, కర్ణాటకలోని ఉడిపితో పాటు అనేక ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. భాస్కర్ శెట్టి 2016 జులై 28వ తేదీన దారుణ హత్యకు గురైనాడు. భాస్కర్ శెట్టి హత్య తరువాత ఆయనకు చెందిన ఆస్తులు భార్య రాజేశ్వరి శెట్టి చేతిలోకి వెళ్లిపోయాయి. ఉడిపిలో భాస్కర్ శెట్టి భార్య రాజేశ్వరి శెట్టి లాడ్జ్ నిర్వహిస్తోంది. అది పేరుకే హోటల్ ,లోపల మాత్ర గుట్టుచప్పుడు కాకుండా హైటెక్ వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారు. పోలీసులకు పక్కా సమాచారం తో ఆ లాడ్జ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. భాస్కర్ శెట్టి భార్య రాజేశ్వరి శెట్టి నిర్వహిస్తున్న లాడ్జ్ లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారని గుర్తించిన పోలీసులు శేఖర్ శెట్టి, జాన్సన్ డి అల్మేడా, హర్షిత్ శెట్టి అనే ముగ్గురిని అరెస్టు చేశారు. ఆ హైటెక్ వేశ్యవాటిక కేంద్రంలో ఉన్న కొందరు యువతులు, వివాహిత మహిళలను పోలీసులు రక్షించి మహిళా శిశు సంక్షేమ శాఖ భవనానికి తరలించారు.
హైటెక్ వ్యభిచార కేంద్రంలో రాజేశ్వరి శెట్టి పరార్ కావడంతో ఉడిపి ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ హైటెక్ వ్యభిచారం కేసులో రాజేశ్వరి శెట్టితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చెయ్యడానికి పోలీసులు రంగం సిద్దం చేస్తున్నారు. కర్ణాటకలోని ఉడిపికి చెందిన భాస్కర్ శెట్టి ప్రముఖ వ్యాపారవేత్త. వ్యాపారవేత్త భాస్కర్ శెట్టి ఎన్ ఆర్ ఐ. భాస్కర్ శెట్టికి భార్య రాజేశ్వరి శెట్టి, నవనీత్ శెట్టి అనే కొడుకు ఉన్నాడు. ప్రముఖ జ్యోతిష్యుడు నిరంజన్ భట్ తో ఎన్ ఆర్ ఐ భాస్కర్ శెట్టి ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇదే సమయంలో జ్యోతిష్యుడు నిరంజన్ భట్ తో కలిసే సమయంలో ఆయనతో రాజేశ్వరి శెట్టి అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది. పగలు జ్యోతిష్యుడితో రాత్రి మొగుడితో రాజేశ్వరి శెట్టి చాలా కాలం గుట్టుచప్పుడు వ్యవహారం నడిపింది. ఓ రోజు ఆ వ్యవహారం బయట పడటంతో భర్త తీవ్రంగా మందలించాడు.
దీనితో 2016 జులై 28వ తేదీని భర్త భాస్కర్ శెట్టిని భార్య రాజేశ్వరి శెట్టి, ఆమె ప్రియుడు నిరంజన్ భట్ తదితరులు కలిసి అతన్ని దారుణంగా చంపేశారు. భాస్కర్ శెట్టి శవం కూడా చిక్కకుండా హోమంలో శవం వేసి కాల్చి బూడిద చేసేశారు. ఎన్ఆర్ఐ భాస్కర్ శెట్టి హత్య కేసులో అతని భార్య రాజేశ్వరి శెట్టి, ప్రియుడు నిరంజన్ భట్, మేడమ్ కొడుకు నవనీత్ శెట్టి తదితరులను అరెస్టు చేసి జైలుకు పంపించారు. మళ్లీ ఇప్పుడు తమ హోటల్ లో హైటెక్ వ్య్వభిచారం నడిపిస్తూ పోలీసులకి దొరికిపోవడంతో , ఈ కేసులో శిక్ష తప్పించుకోవడానికి పారిపోయింది.