Begin typing your search above and press return to search.
తల్లి బెడ్ రూమ్ లో కండోమ్స్... కూతురిని ఆడుకుంటున్న నెటిజన్లు!
By: Tupaki Desk | 12 July 2023 1:19 PM GMTరాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనో.. లేక, సంచలనాలు సృష్టించాలనో తెలియదు కానీ... సంస్కారం, విజ్ఞత, పద్దతి, సామాజిక బాధ్యత, సాంఘీక మర్యాద వంటి విషయాలు మరిచిన కొంతమంది పనికిమాలిన పనులకు దిగుతున్నారు.. ఆన్ లైన్ లో అవి పోస్ట్ చేస్తున్నారు!
జీవితంలో ప్రతీ వ్యక్తికీ ప్రైవసీ ఉంటుంది. ఎంత తెరచిన పుస్తకం అయినా.. ఎంత చనువున్న బంధమైనా.. తల్లీ కూతురైనా, తండ్రీ కొడుకైనా.. ఆఖరిని భార్య భర్తల విషయంలో కూడ ప్రైవసీ ఈస్ మ్యాండేటరీ అనే రోజులివి! ఈ సమయంలో తన తల్లి డ్రాయర్ లో కండోమ్ ప్యాకెట్ దొరికిందని చెబుతూ.. ఆ ప్యాకెట్ ని ఫోటో తీసి మరీ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఒక యువతి.
అవును... ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల బెడ్ రూమ్ లో కండోమ్ ప్యాకెట్లను గుర్తించిందంత.. ఆమె ఆ ప్యాకెట్లను బయటకు తీయడమే కాకుండా ఫోటోలు తీసి మరీ ట్విట్టర్ లో షేర్ చేసింది. ఫలితంగా తల్లితండ్రుల బెడ్ రూమ్ వివరాలను వెల్లడించినందుకు ఆమెను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఆమె చేసిన ట్వీట్ కు సంబంధించి మొదటి కామెంట్ నుంచీ ఆమెను తప్పు పడుతూనే నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. "ఆమె వారి బెడ్ రూమ్ లోని వారి వ్యక్తిగత వస్తువులను, ఆ ప్యాకెట్ ను కనుగొన్నప్పటికీ ఆమె వాటిని టచ్ చేసి ఉండకూడదు.. అక్కడే చూసీ చూడనట్లు వదిలి వచ్చేయాలి.. అది సంస్కారం" అని ఒక నెటిజన్ స్పందించారు.
ఇదే సమయంలో పాపులారిటీ కోసం, సంచలనాల కోసం, ఆన్ లైన్ లో ఫేమస్ అవ్వడం కోసం ఇంతకు దిగజారనక్కరలేదేమో అంటూ మరొకరు కామెంట్ చేశారు!
అదేవిధంగా... "ఆమె కండోమ్ ని ఉపయోగించడం చాలా బాగుంది. ఇదే సమయంలో నీ తల్లిని మరొక కారణంతో అభినందిస్తాను. వ్యక్తిగత హద్దులు తెలియని నీలాంటి అవమానకరమైన మరొక బిడ్డ ఆమెకు జన్మించకుండా ఉంటుంది" అని మరో నెటిజన్ సీరియస్ సెటైర్ వేశారు.
ఇదే వరుసలో... "మీ తల్లిదండ్రుల లైంగిక జీవితం వారి వ్యక్తిగత స్థలం, మీకు చొరబడే హక్కు లేదు" అని ఇంకొకరు స్పందించారు. ఇలా ఆమె చేసిన పనికి ఆన్ లైన్ లో వాయించి వదిలిపెడుతున్నారు నెటిజన్లు! ఇంత విజ్ఞత మరిచి ఎలా నడుచుకుంటారో అంటూ మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు!!