Begin typing your search above and press return to search.

మామపై మూడు సార్లు కోడలి రేప్.. వృద్ధుడి మృతి

By:  Tupaki Desk   |   27 Oct 2020 4:00 PM GMT
మామపై మూడు సార్లు కోడలి రేప్.. వృద్ధుడి మృతి
X
సమాజంలో విలువలు పడిపోతున్నాయి. వావి వరసలు లేకుండా పోతున్నాయి. కామంతో కాళ్లు మూసుకుపోయి కొందరు అక్రమ సంబంధాలు తెగబడుతున్నారు. తన కోరికలు తీర్చాలని మామపై తీవ్రంగా ఒత్తిడి చేసి రేప్ చేసిన కోడలు చివరకు అతడి చావుకు కారణమైంది.

పాకిస్తాన్ దేశం పంజాబ్ లోని గుజ్రాన్ వాలా జిల్లా అరూప్ పట్టణంలో ఈ దారుణం వెలుగుచూసింది. మామపై కోడలు విపరీతంగా అత్యాచారం చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

ఈ 9న గులామ్ హసన్ (80) అనే వృద్ధుడు ఆకస్మికంగా మరణించాడు. అతడిది సహజ మరణం అని అంతా అనుకున్నారు.కానీ అనుమానం వచ్చిన కొడుకు బిలాల్ హసన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గులాబ్ డెడ్ బాడీకి పోస్టుమార్టం చేయడంతో విషయం బయటపడింది.

మామ గులామ్ పై కోడలు నహీద్ అత్యాచారానికి ఒడిగట్టిందని తేలింది. బలవంతంగా ఏడుసార్లు అత్యాచారం చేయడంతో గులామ్ శరీరం బలహీనమై.. డీహైడ్రేషన్ కు గురై గుండెపోటుతో మరణించాడని తేలింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఆమెను ప్రశ్నించగా ఈ విషయం వెలుగుచూసింది.

కాగా మామతో రెండు నెలలుగా కోడలు లైంగిక చర్యలో పాల్గొంటోందని పోలీసులు వెల్లడించారు. విషయం బయటపడకుండా ఈ తంతు సాగిస్తున్నారు. తాజాగా మామ మరణంతో వీరి లైంగిక సంబంధం వెలుగుచూసింది.