Begin typing your search above and press return to search.
అయ్యా మోడీజీ.. మీరే భయపెట్టేది.. సీఎంలు కాదు!
By: Tupaki Desk | 18 March 2021 7:30 AM GMTకరోనా మళ్లీ కల్లోలంగా మారింది. దేశంలోని పలు రాష్ట్రంలో విజృంభిస్తోంది. మహారాష్ట్రను అతలాకుతలం చేస్తోంది. కరోనా రెండో వేవ్ మొదలైందా? అన్నట్టుగా పరిస్థితి తయారైంది. దీనిని అరికట్టకపోతే మరోసారి కరోనా విలయతాండవం చేసే అవకాశం ఉందని.. అలా జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఆయా రాష్ట్రాల సీఎంలను తాజాగా ప్రధాని మోడీ ఆదేశించారు. మనదేశం కూడా ఆ జాబితాలోకే వస్తుందని మోడీ పేర్కొన్నారు. కరోనా టెస్టుల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం ఉందని మోడీ వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ సమావే
అయితే అంతా బాగానే ఉంది కానీ మోడీ సార్ కేవలం ప్రసంగాలకే పరిమితం కావడం సీఎంలను షాక్ కు గురిచేసిందట.. మోడీతో కయ్యానికి కాలుదువ్విన మమతా బెనర్జీ, చత్తీస్ ఘడ్ కాంగ్రెస్ కు సీఎంలు అసలు ఈ భేటికే హాజరు కాలేదు. ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ భయభ్రాంతులకు గురిచేయవద్దని.. అలాంటి వాతావరణాన్ని సృష్టించవద్దని సూచించారు.
అయితే ఇన్నా చెప్పినా మోడీ కరోనా కల్లోలంతో దిగజారిన రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై మాత్రం పల్లెత్తు సాయం చేస్తానని మాట మాత్రం కూడా అనకపోవడంతో సీఎంలు నొచ్చుకున్నారు. కరోనాతో ప్రజలు ఎంతో ఇబ్బంది పడినా ఏమీ ఇవ్వకుండా.. రాష్ట్రాల జీఎస్టీ డబ్బు కూడా రాష్ట్రాలకు ఇవ్వకుండా హింసిస్తున్నాడన్న విమర్శలు కొని తెచ్చుకున్నాడు.
ఇక బ్యాంకులు, రైల్వేలు, ఎల్.ఐసీలాంటి ప్రభుత్వ దిగ్గజ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ పరిశ్రమ రంగానికి అంతా మేలు చేస్తూ ప్రభుత్వ సంస్థలను దోచిపెడుతున్నారన్న అపవాదును మూటగట్టుకున్నాడు. ఇన్ని చేసిన మోడీ రాష్ట్రాలకు నష్టం చేస్తూ పైసా విదిల్చికుండా జూమ్ మీటింగ్ లో సీఎంలతో బతాకానీ మాట్లాడడాన్ని సీఎంలు తట్టుకోలేకపోతున్నారట.. ప్రైవేటుపరం చేస్తున్న వాటి గురించి ఎందుకు సీఎంలతో మాట్లాడడం లేదు అని కొందరు మేధావులు ప్రశ్నిస్తున్నారు.
పీఎం మోడీ.. కరోనాతో కుదేలైన రాష్ట్రాలకు సాయం చేయడంపై మాత్రం నోరు మెదపకపోవడం ఆయా రాష్ట్రాలకు మింగుడు పడడం లేదు. నిజంగా రాష్ట్రాలను ఆర్థికంగా ఆదుకున్నాడా? అటువంటప్పుడు ఇలాంటి సమావేశాలు ఎందుకు అని ప్రజలు అనుకుంటున్నారు.
నిజానికి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అంతా ఏకస్వామ్యంలో కేంద్రానిదే పెత్తనం నడుస్తోందన్న వాదన ఉంది. రాష్ట్రాలు డమ్మీ అయిపోతున్నాయి. బీజేపీ సర్కార్ అంతా జాతీయ విధానాలు చేస్తూ రాష్ట్రాలు, నిధులు.. విధులు లేకుండా చేస్తున్నారన్న అపవాదు ఉంది. ఈ క్రమంలోనే మీడియా ఫోకస్ కోసం ప్రధాని మోడీ.. సీఎంలతో మీటింగ్ పెడుతున్నాడనే చర్చ ఢిల్లీ వర్గాల్లో సాగుతోంది.