Begin typing your search above and press return to search.
మహమ్మారి పై శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు
By: Tupaki Desk | 2 July 2020 4:30 PM GMTప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి కోరలు చాస్తోంది. మరణ మృదంగం వాయిస్తోంది. దేశాలకు దేశాలను కబళిస్తోంది. ఇప్పట్లో మందు వస్తుందో రాదో.. వ్యాక్సిన్ సంగతేంటో తెలియక జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనులు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే స్వీడన్ శాస్త్రవేత్తలు మహమ్మారిపై శుభవార్త చెప్పారు. మహమ్మారిను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి రెండింతల మందిలో ఉందని.. శరీరంలోని టీ సెల్స్ ను పరిశీలించడం ద్వారా ఈ విషయం తెలిసిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇక ఈ టీసెల్స్ పిల్లల్లో క్రియాశీలకంగా ఉంటాయని.. మహమ్మారి బారిన పడ్డ చిన్నపిల్లలు కోలుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడుతాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
దీంతో మహమ్మారి మహమ్మారిని ఎదుర్కొనే శక్తి మానవాళికి వస్తోందని.. చిన్నపిల్లల్లో ఇంకా వేగంగా నయమవుతోందని తాజా పరిశోధనలో తేలింది. ఈ పరిణామం అందరికీ భరోసానిస్తోంది.