Begin typing your search above and press return to search.
సెప్టెంబర్ 16 ఆదివారం 2018 దినఫలాలు
By: Tupaki Desk | 16 Sep 2018 1:32 AM GMTగమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
మేషరాశి: వృత్తి, ఉద్యోగపరంగా మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. దైవచింతన కలిగి ఉంటారు. వ్యవసాయం- పరిశ్రమలు - ఉపాధి - హోటల్ - వైద్య రంగాల వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.సమావేశాలు - వేడుకలు - కుటుంబ సభ్యులతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. డబ్బుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది.
వృషభం : బీమా, పన్నుల వ్యవహారాలు గురించి ఆరాతీస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. షాపింగ్ తో ఉల్లాసం. ఇంట్లో శుభ పరిణామం సంభవం. పనుల్లో అసంతృప్తి.మీపై రూమర్స్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అపోహలు నమ్మకండి.ఉద్యోగంలో ప్రతిభకు లోటు ఉండదు. ఇంటా బయటా వ్యవహారంలో సామాన్యంగా ఉంటారు.
మిథునం: వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. శ్రీమతి - శ్రీవారు వైఖరిలో మార్పు గమనిస్తారు. కుటుంబ సభ్యుల సమస్యలు ఇబ్బంది పెడతాయి. వాటిని ఎదుర్కోవడంలో నీరసం, నిరాధారంగా శక్తి లేనట్టుగా అనిపిస్తుంది. గుండె, శ్వాసకు సంబంధించిన విషయాలలో ఆరోగ్యభంగం వాటిల్లుతుంది. జాగ్రత్తలు పాటించండి. పాత స్నేహితులతో సత్సంబంధాలు బలపడతాయి.
కర్కాటక రాశి: వృత్తిపరమైన ప్రయాణాలు, చర్చలకు అనుకూలం. కాంట్రాక్టులు - అగ్రిమెంట్లు ఫలిస్తాయి. విందు - వినోదాల్లో వేడుకల్లో పాల్గొంటారు. ఉపాధి - సేవా రంగాల వారికి ప్రోత్సాహకరం. అత్యంత ప్రశాంతంగా పరిస్థితులు కనపడతాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొంత నిరంతర శ్రమను పడతారు. నలుగురితో కలిసిపోయే తత్వం, అమితమైన తెలివితేటల వల్ల ప్రగతిని సాధిస్తారు. ఇతరులకు సహాయపడతారు. సమస్యను పరిష్కరిస్తారు.
సింహరాశి: అదనపు ఆదాయం సమకూర్చుకుంటారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిపై ఆందోళన ఉంటుంది. చిట్ ఫండ్ లు కలిసివస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీపై ఆధారపడ్డ వారిని చక్కగా చూసుకుంటారు. ప్రశాంతంగా కాలం గడుపుతారు. పాత మొండి బాకీలు - మీకు రావలసిన డబ్బు సునాయసంగా మీ చేతికి అందుతుంది.
కన్య రాశి: అద్దె, ధరలపై ఒక నిర్ణయానికి వస్తారు. తల్లిదండ్రుల వైఖరి ఉత్సాహం కలిగిస్తుంది. నిత్యావసరాలు సమకూర్చుకుంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికంగా పెద్ద మార్పులేమి ఉండవు. డబ్బులు బాగా ఖర్చవుతాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు. బంధువులను కలుసుకుంటారు. చేసే పనుల్లో నైపుణ్యం లేకపోతే నష్టం. అనవసరమైన విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది.
తుల రాశి: విద్యా ప్రయత్నాలు - విదేశీ ప్రయాణాలకు అనుకూలం. రహస్య సమాచారం తెలుసుకుంటారు. బంధుమిత్రులతో చర్చలు ఉల్లాసం కలిగిస్తాయి. ఈరోజు ప్రారంభంలోనే ఆనందంగా మొదలువుతుంది. ఆర్థిక విషయాల్లో ముందుచూపుతో ఉండాలి. డబ్బుకు సంబంధించిన విషయంలో ఎవ్వరిని నమ్మకుండా సొంతంగా చూసుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో మాత్రం అప్రమత్తత అవసరం.
వృశ్చికరాశి: లక్ష్యసాధనకు అనుకూల సమయం. ఉత్సవాలు, ప్రదర్శనల కోసం ఖర్చు చేస్తారు. పెట్టుబడులపై బంధుమిత్రులతో చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. ఇల్లు మార్పులు సూచనలున్నాయి. మీకు ఆప్తులు, నచ్చిన వారు మంచి సూచనలు చే్తారు. ప్రయాణాలకు అనుకూలం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. పిల్లలు, కుటుంబ విషయాల్లో అంశాంతి నెలకొంటుంది.
ధను రాశి: ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త లక్ష్యాలు నిర్ధేశించుకుంటారు. సమావేశాల్లో, సత్కారాలు ప్రశంసలు అందుకుంటారు. ప్రముఖులతో భేటిలు కలిసివస్తాయి. గౌరవాన్ని అందుకుంటారు. కోపతాపాలు, పట్టింపులను పక్కనపెట్టండి. అందరితో సఖ్యతతో వ్యవహరిస్తారు. బహుమతులు పొందుతారు. వ్యాపారాలు మధ్యస్తంగా సాగుతాయి. మీ మాటపై మీరే నిలబడి వ్యవహారం ఉంటుంది. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదు.
మకరరాశి : సమావేశాలు, ఉరేగింపుల్లో పాల్గొంటారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది.విదేశీ ప్రయాణాలకు అనుకూలం. గత అనుభవం లక్ష్య సాధనకు తోడ్పడుతుంది. ఈరోజు నమ్మిన వారితో చేదు అనుభవాలుంటాయి. మీ పనుల్లో ఏకాగ్రతతో పనిచేస్తే శుభఫలితాలు. కొత్త వారితో పరిచయాలు లాభిస్తాయి. నూతనంగా కాంట్రాక్ట్ పనులు లభిస్తాయి. పని ఒత్తిడిలు ఉన్న వాటిని పూర్తి చేస్తారు. రావాలసిన అప్పుల్లో కొంత భాగాన్ని వసూలు చేసుకోగలుగుతారు.
కుంభరాశి: ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగవుతుంది. ఆర్థిక సమావేశాలు ఫలిస్తాయి. బృంద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. పనుల్లో లోతైన అద్యయనం అవసరం. ఆధ్యాత్మికత ఎక్కువవుతుంది. దూరపు బంధువుల నుంచి అశుభవార్త వినవలసి వస్తుంది. కొంత ప్రతికూలంగా ఉంటుంది. చేసే పనుల్లో జాప్యం వల్ల ఇతరులతో మాట పడాల్సి వస్తుంది.
మీనరాశి: వృత్తి , వ్యాపారాలకు సంబంధించిన సమావేశాలకు అనుకూలం. కొత్త పరిచయాలు లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో పెద్దల జోక్యం సత్ఫలితాలనిస్తుంది. పదిమందిలో మన్ననలు పొందుతారు. ప్రతి విషయంలో పెద్దల నిర్ణయంతో పూర్తి చేస్తే శుభం కలుగుతుంది. పరోపకారం సామాజిక ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఒకరి ఆరోగ్య విషయమై పలకరించడానికి మీరు హాజరవుతారు.