Begin typing your search above and press return to search.
ప్రియురాలిని కట్టేసి కారంతో మసాజ్
By: Tupaki Desk | 11 Jun 2021 10:30 AM GMTకేరళలో దారుణం జరిగింది. ఓ ఫ్యాషన్ డిజైనర్ అయి యువతిని వ్యాపారం పేరుతో ఓ వ్యాపారి చిత్రహింసలకు గురిచేశాడు. ప్రియురాలిని కట్టేసి కారంతో మసాజ్ చేశాడు. చిత్రహింసలు పెట్టాడు. డబ్బులు ఇవ్వలేదని కట్టేసి అత్యాచారం చేశాడు. కేరళలోని త్రిసూర్ లోని పుట్టెక్కారాకు చెందిన వ్యాపారి ఈ దారునాలకు పాల్పడ్డాడు. ఫ్యాషన్ డిజైనర్ అయిన తన ప్రియురాలు డబ్బులు ఇవ్వనందుకు ఈ పనిచేశాడు.
వ్యాపారి షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతుంటాడు. ఫ్యాషన్ డిజైనర్ తో అతడికి 2020 జనవరిలో పరిచయమైంది. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధానికి దారితీసింది. కొంతకాలం ఓ కొచ్చిలో ఓ అపార్ట్ మెంట్ తీసుకొని సహజీవనం సాగించడం మొదలుపెట్టారు. ఫ్యాషన్ డిజైర్ అయిన ప్రియురాలి వద్ద భారీ మొత్తంలో డబ్బులు ఉందని ప్రియుడు తెలిసింది. తన ప్రియురాలి వద్ద డబ్బులు గుంజాలని ప్లాన్ చేశాడు. డబ్బులు ఇచ్చిన ప్రియురాలు.. నెలనెలా అవి తీర్చకపోవడంతో నిలదీసింది. గొడవ పెద్దదైంది. దీంతో ప్రియురాలి అపార్ట్ మెంట్ నుంచి వెళ్లిపోయింది.
గత ఫిబ్రవరి 20న తిరిగి జోసెఫ్ అపార్ట్ మెంట్ కు తిరిగి వచ్చింది. అప్పటికే పగ పెంచుకున్న ప్రియుడు.. తన ప్రియురాలిని ఓ గదిలో బంధించి డోర్ లాక్ చేసి నరకం చూపించాడు. కార వేసిన వేడి నీళ్లతో ఆమెకు మసాజ్ చేశాడు. మార్చి 8వ తేదీ వరకు రూమ్ లో కట్టేసి అతి కిరాతకంగా అత్యాచారం చేశాడు. ప్రతిరోజు చిత్రహింసలు పెడుతున్న ప్రియుడు నగ్న వీడియోలను తీసి తప్పించుకొని పోతే మీ తల్లిదండ్రులకు పంపిస్తానని బెదిరించాడు. సోషల్ మీడియాలోనూ పెడుతానన్నాడు.
ఒక రోజు తనపై అయిన గాయాలను ఫొటోలు తీసి స్నేహితులకు పంపింది ప్రియురాలు. వారు వచ్చి ఆమెను బయటకు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రియుడు పారిపోయాడు. అత్యంత కిరాతకంగా హింసించిన ప్రియుడి వ్యవహారం వైరల్ గా మారింది.