Begin typing your search above and press return to search.
‘కరోనా’ను ఇలా కట్టడి చేద్దాం
By: Tupaki Desk | 4 March 2020 10:02 AM ISTచైనాను వణికించి.. ప్రపంచాన్ని బెంబేలెత్తించి తెలంగాణకు వచ్చేసిన మహమ్మారి కరోనా వైరస్. అతి శీతల ప్రదేశాల్లో వ్యాపించే ఈ వైరస్ చైనాలో అత్యంత చలిగా ఉండే డిసెంబర్ లో పుట్టింది. ఇప్పుడు ఎండా కాలం మొదట్లో దేశానికి వచ్చింది. ఫ్లూలకు సాధారణంగా వేడి ఉష్ణోగ్రతలు పడవు. అందుకే మన దేశంలో ఏప్రిల్ వస్తే ఆ ఎండవేడికి ఈ వైరస్ బతకజాలదు. ఈ మార్చి నెలలో జాగ్రత్తగా ఉంటే మనం ఈ వైరస్ ను తరిమికొట్టచ్చు. ఈ నేపథ్యం లో కరోనా వైరస్ సోకకుండా నిపుణులు, వైద్యులు సూచిస్తున్న సలహాలు ఇవీ..
* ఏసీలు ఉండే బస్సులలో తిరగొద్దు. చల్లటి వాతావరణంలో ఈ వైరస్ విజృంభిస్తుంటుంది. వాటికి దూరంగా ప్రయాణించండి.
* దూర ప్రయాణాలు అత్యంత రద్దీగా ఉండే రైళ్లలో చేయకండి.
* జన సమ్మర్థమైన హోటల్స్ కు వెళ్ళకండి.
* తీర్ధ యాత్రలకు, పెళ్లిళ్లకు మొదలైన వాటికి దూరంగా ఉండండి.
* సినిమా హాళ్లకు వెళ్ళకండి. ఎందుకంటే అక్కడ వివిధ ప్రాంతాలనుండి వచ్చెమనుషులే కాక అందులో ఏసీ ఉంటుంది.
* బాగా వండిన ఆహారము తినండి. పచ్చివి ఈ పరిస్థితుల్లో తినడం మంచిది కాదు.
* హోటల్స్ లో టిఫిన్స్ కట్టేవాళ్ళు ఎక్కువగా ఉఫ్.. అని ఊది చెట్నీ కడతారు దాని వలన అతని లాలాజలము ద్వారా ఏదైనా రావచ్చు. కాబట్టి జాగ్రత్త.
* ప్రయాణాలు చేసేటప్పుడు సీట్ కోసము ఎవరైనా కర్చీఫ్ ఇస్తే అది ముట్టుకోకండి. అది అతను ఏ విధంగా వాడాడో తెలియదు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అందులో వైరస్ ఉంటుంది.
* చలి వేళల్లో ముఖ్యముగా మంచు వేళల్లో అసలు తిరగవద్దు. అలా తిరిగిన వైరస్ కు చల్లటి వాతావరణము చాలా అనుకూలం.
* అందరూ మాస్క్ లు వేసుకొని బయటకు వెళ్ళండి. కనీసము కర్చీఫ్స్ అయిన కట్టుకోండి. తులసి, ఆడించిన పసుపు, కాచిన నీళ్లలో కర్చీఫ్స్ లేదా మాస్క్ లు వేసి అరబెట్టి వాటిని వాడండి.
* అదేవిధముగా తులసి, ఆడించిన పసుపు నీళ్లలో కాచిన వాటికి కొంచెం వెల్లుల్లి రసము లేదా అల్లము రసము వేసి ఉదయం కొంచెం తీసుకోండి. మిరియాల పాలు కచ్ఛితము గా పిల్లలకు ఇవ్వండి. పాలు దొరికితే పెద్దవారు మొత్తం తాగండి. ఇలా చేసినా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
* ఇళ్లల్లో కూడా పరిస్థితులను బట్టి ఏసీలను వాడకండి. పరిస్తితులను బట్టి అనుమానం వస్తే ఏమి అర్డర్ చేయకండి. అన్ని కొని ఇంట్లో ఉంచుకోండి. ఫ్రెష్ గా చేసుకొని తినండి
* కరచాలనం (షేక్ హ్యాండ్స్) ఎవరికి ఇవ్వవద్దు. స్నేహితులు లేదా ప్రేమికులు కూడా బయట తిరగ వద్దు. చుట్టాల ఇళ్లకు వెళ్ళకండి. వీలైతే పెళ్లిళ్లు ఎండలు ముదిరాక పెట్టుకోండి.వీలైతే చేతులకు గ్లోవ్స్ వాడండి.
* మీ పిల్లలు చదివే స్కూల్స్, కాలేజ్ లకు వేలు, లక్షలు ఫీజ్ కడుతున్నారు కదా.. దయచేసి వాష్ రూమ్స్ లాంటివి పేరెంట్స్ చెక్ చేయండి.
* బలహీనం గా ఉన్న వారు బయట అసలు తిరగవద్దు. ప్రయాణాలు అసలు చేయవద్దు.
* ఎవరితో నైనా మాట్లాడేటప్పుడు కొంచెం దూరముగా ఉండి మాట్లాడండి.
* బయటకు వెళ్లి వచ్చే వాళ్లు, ఇంటిలోకి వెళ్లే ముందు కాళ్ళు, చేతులు శుభ్రముగా కడుక్కోండి.
* బార్స్ కు వెళ్ళేవాళ్ళు జాగ్రత్త. అక్కడ వివిధ ప్రాంతాలనుండి వచ్చే వాళ్లు ఉంటారు. మీరు ఇంటికి ఏ ప్రమాదం తెస్తారో.. ఆలోచించండి. మీరు మత్తులో ఏమి తింటున్నారో.. ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలియదు.. వైరస్ వ్యాప్తికి అది అనుకూల ప్రాంతం.
* పరిస్థితులను బట్టి లాడ్జిలలో ఉండటం కూడా కొంత కాలం మానండి.
* కాచి చల్లార్చిన నీటిని వాడండి.
* విమాన ప్రయాణము కూడా చేయవద్దు.
మన దేశంలో చైనాతో పోలిస్తే విభిన్నమైన పరిస్థితులు, వాతావరణం కలిగి ఉంది. మనము వ్యక్తిగత, కుటుంబపర , సామాజిక శుభ్రత పాటిస్తే చాలా వరకు ఏ వైరస్ మన దరికి చేరదు. మార్చిలోకి వచ్చేసాము మరికొన్ని రోజుల్లో ఎండలు ముదురుతాయి. అప్పటి వరకు చాల జాగ్రత్తగా ఉంటే చాలు. ఎండలు ముదిరితే ఈ వైరస్ బతకదు. సో ఈ నెలలో జాగ్రత్త గా ఉంటే చాలు.