Begin typing your search above and press return to search.
దేశంలో కరోనా కలకలం .. కొత్త కేసులెన్నంటే
By: Tupaki Desk | 31 Aug 2021 2:00 PM ISTదేశంలో కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుంది. దేశంలో కొత్తగా 30,941 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 3,27,68,880కి చేరింది. దేశంలో కరోనాతో కొత్తగా 350 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 4,38,560కి చేరింది. మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.08 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 3,70,640 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. అటు ఇప్పటివరకు వైరస్ కారణంగా 4,38,560 మంది బలయ్యారు. అలాగే కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,19,59,680కి చేరింది
కేరళలో కొత్తగా 19,622 కేసులు నమోదు కాగా, 132 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా కొత్తగా 13,94,573 టెస్టులు చేశారు. భారత్ లో ఇప్పటివరకు 52 కోట్ల 15 లక్షల 41 వేల 098 టెస్టులు చేశారు. కొత్తగా 59,62,286 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 64 కోట్ల 05 లక్షల 28 వేల 644 వ్యాక్సిన్లు వేశారు. ఇండియాలో యాక్టివ్ కేసులు 5.68 వేలు తగ్గాయి. ఆరు రోజుల తర్వాత యాక్టివ్ కేసులు తగ్గాయి. కొత్త కేసులు 5 రోజుల తర్వాత 40వేల కంటే తక్కువ వచ్చాయి. ఇవి 7 రోజుల్లో తక్కువగా వచ్చాయి. కొత్త మరణాలు 154 రోజుల కనిష్టంగా నమోదయ్యాయి.
నిన్న దేశంలోనే అత్యధికంగా కేరళలో 19.6వేల కొత్త కేసులు రాగా, మహారాష్ట్రలో 3.7వేలు, తమిళనాడులో 1.5వేల కొత్త కేసులు వచ్చాయి. నిన్న దేశంలోనే ఎక్కువగా కేరళలో 132 మరణాలు సంభవించగా ఒడిశాలో 67, మహారాష్ట్రలో 52 నమోదయ్యాయి. ప్రస్తుతం 5 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచదేశాల్లో కొత్తగా 4,68,456 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 21.77 కోట్లు దాటింది. కొత్తగా 7,016 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 45.22 లక్షలు దాటింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.85 కోట్లు ఉన్నాయి.