Begin typing your search above and press return to search.
బ్లాడర్ పగిలిపోయేలా బీర్లు తాగాడంట !
By: Tupaki Desk | 24 Jun 2020 1:00 PM ISTఈ ప్రపంచంలో మంచి నీరు తరువాత అత్యంత ఎక్కువగా తాగేది బీరు. ఈ బీరుకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా, బీరు తాగకుండా ప్రపంచం ఒక్కరోజు కూడా బతకలేదు. ప్రభుత్వానికి అతి పెద్ద ఆదాయ వనరు కూడా బీరే. అయితే, కొంతమంది యువకులు సరదాగా పందెం వేసుకుంటూ ఉంటారు. ఎత్తిన బీరు దించకుండా 10,20 బీర్లు తాగుతామని అంటున్నారు.
చైనాకు చెందిన ఓ యువకుడు కూడా ఇలానే పందెం వేసి 10 బీర్లు తాగేశాడు. దీనితో మత్తులోకి జారుకుని అతనికి కూడా తెలియకుండా దాదాపుగా 18 గంటలు నిద్రపోయాడు. మధ్యలో అస్సలు లేవలేదు. బీరులో నీరు ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, బ్లాడర్ ను క్లీన్ క్లీన్ చేసే తత్త్వం ఉంటుంది. అందుకే బీర్ తాగిన వ్యక్తులు పదేపదే మూత్ర విసర్జనకు వెళ్తుంటారు.
కానీ, ఈ యువకుడు 18 గంటలపాటు నిద్రపోవడంతో మూత్ర విసర్జనకు వెళ్ళలేదు. లేచిన తరువాత పొత్తికడుపులో విపరీతమైన నొప్పిగా ఉండటంతో వెంటనే ఆసుపత్రికి వెళ్ళాడు. వైద్యులు అతడిని పరీక్షించి షాక్ అయ్యారు. బ్లాడర్ లో పగుళ్లు ఏర్పడ్డాయి. వెంటనే చిన్నపాటి చికిత్స చేసి సరిచేశారు. పగుళ్లు చిన్నవి కావడంతో బతికి బయట పడ్డాడు. లేదంటే ప్రాణానికే ప్రమాదం జరిగుండేది.