Begin typing your search above and press return to search.
ఆ షాంపూలు ఉపయోగిస్తే క్యాన్సర్..! ఉత్పత్తులు వెనక్కి తీసుకున్న సంస్థ..
By: Tupaki Desk | 25 Dec 2021 7:00 AM ISTఅందానికి, సౌందర్యానికి మహిళలు ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అందుకోసం వారు ఎక్కువగా సౌందర్య లేపనాల పై దృష్టి సారిస్తుంటారు. ఏ మంచి ప్రోడక్ట్ అని అనిపించినా దానిని కొనుగోలు చేస్తారు. వాటిని ఉపయోగించి అందంగా కనిపించాలని కోరుకుంటారు. వీటినే మనం సౌందర్య లేపనాలు లేక బ్యూటీ ప్రోడక్ట్స్ అంటాము. వీటీని ఉపయోగించడం మన ఆరోగ్యానికి హానీకరమని తెలిసినా కూడా.. వాటిని ఉపయోగించడం ఆపేయము.
కేవలం అందంగా కనిపించాలనే ఆ ఆశతో వాటిని మహిళలు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ సంస్థ తను ఉత్పత్తి చేసే షాంపూలను, మరి కొన్ని బ్యూటీ ప్రోడక్ట్ ను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటి అవి మార్కెట్ లో ఉంటే వాటిని కూడా వెనక్కి రప్పించాలని అనుకుంటుంది. అందుకే ఈ సంస్థ డీలర్లను ఈ విషయాన్ని చెప్పి వారి వద్ద ఉన్న ఉత్పత్తులను తిరిగి వెనక్కి పంపాలని కోరింది.
ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ అనే సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థ పేరు ఎవరికీ తెలియక పోయినా ఈ సంస్థ ఉత్పత్తి చేసి ప్రోడక్ట్స్ మాత్రం చాలా మందికి తెలుసు. వాటిని పెద్ద సంఖ్యలో ఉపయోగిస్తున్నారు. అయితే ఈ సంస్థ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఉత్పత్తులను వెనక్కి పంపాలని అనుకుంటున్నారు డీలర్లు.
అసలు ఈ సంస్థ ఉత్పతి చేసిన ప్రోడక్ట్స్ ఏంటి అని అనుకుంటుంటున్నారా? ఆ ఉత్పత్తులే ప్యాంటీన్ షాంపులు. ఈ ఉత్పత్తులు తెలియని వారు ఎక్కువ మంది ఉండక పోవచ్చు. అంతలా ప్రాచూర్యం పొందాయి ఈ ప్రోడక్ట్స్. ఇందుకు గల కారణం ఏమిటంటే ఆ సంస్థ ఉత్పత్తి చేసిన వాటిలో నాణ్యత మంచిగా ఉండడమే. అయితే ఇప్పుడు సంస్థ తన ఉత్పత్తులను వెనక్కి తీసుకోవడానికి కారణం కూడా అదే.
ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఉత్పత్తి చేసిన ప్యాంటీన్ షాంపూలలో ఎక్కువ భాగం బెంజిన్ అనే ఓ కారకం ఉంది. ఇది ఎక్కువ అధిక మోతాదులో ఉండడం కారణంగా కాల్ బ్యాక్ చేసినట్లు పేర్కొంది. ఇలా బెంజిన్ ఎక్కువ ఉన్న ప్రోడక్ట్స్ ను ఉపయోగిస్తే వినియోగదారులు అనారోగ్య పాలవుతారని ఈ సంస్థ గుర్తించింది. అందుకే తన నుంచి వచ్చిన అనేక బ్రాండ్లకు చెందిన షాంపూలను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
ఈ సంస్థ వెనక్కి తీసుకున్న ఉత్పత్తుల్లో కేవలం ప్యాటీన్ మాత్రమే కాకుండా ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే హెర్బల్ ఎసెన్సెస్, ఓల్డ్ స్పైస్. వీటిలో కూడా బెంజిన్ ఉంది అనే కారణంతో వెనక్కి తీసుకుంటునట్లు వెల్లడించింది సంస్థ. అగ్రరాజ్యమైన అమెరికాలో ఇప్పటికే ఉత్పత్తి చేసిన సుమారు 30 కి పైగా ఉత్పత్తులను ఆ సంస్థ కాల్ బ్యాక్ చేసింది. వీటిలో ఎక్కువ భాగం ఆ దేశంలోని ఉత్తర అమెరికా లో ఉన్నవి అని సంస్థ ప్రతినిధులు చెప్పారు.
బెంజీన్ ఉన్న కారణంగా సంస్థ ఈ ప్రోడక్ట్స్ ను వెనక్కి తీసుకున్న సంస్థ ఓ ప్రధాన కారణంగా చెప్పింది. ఎక్కు వ మోతాలో వీటిని ఉపయోగిస్తే.. క్యాన్సర్ ను వస్తుందని సంస్థ తెలిపింది. అందుకే ప్రోడక్ట్స్ ను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.