Begin typing your search above and press return to search.
భారత డాక్టర్ల అద్భుతం..! ఇక కరోనా ను మర్చిపోండి...
By: Tupaki Desk | 16 March 2020 8:35 AM ISTభారత డాక్టర్లు అద్భుతం చేశారట.. ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి చెక్ చెప్పారట. ప్రపంచం మొత్తం మన వైపే చూసేలా చేశారు. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో ఉన్న సవాయి మాన్ సింగ్ హాస్పిటల్ లో మన భారత డాక్టర్లు ప్రపంచం మొత్తానికి అంతుచిక్కకుండా తనదైన శైలిలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ ను విజయవంతంగా నాశనం చేశారని వార్తలు వస్తున్నాయి..
జైపూర్ లో కరోనా సోకి ఉన్న ఒక ఇటాలియన్ జంట హాస్పిటల్ లో చేరగా వారికి ఒక కాంబినేషన్ లో మందులు ఇచ్చి నయం చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
భారతదేశానికి టూర్ కోసం వచ్చిన 23 మంది ఇటాలియన్ సభ్యులలో ఒక జంటకు కరోనా ఉన్నట్లు గుర్తించారు. ఆ భార్యాభర్తలకు భారత డాక్టర్లు అనూహ్యరీతి లో నయం చేశారు.
భారత డాక్టర్లు లోపినవిర్ మరియు రిటోనవిర్ మందులను దానితో పాటు వారు మలేరియా కోసం వాడే క్లోరోక్విన్ మరియు స్వైన్ ఫ్లూ ట్రీట్మెంట్ కు వాడే ఒసెళ్తామివిర్ నో కూడా కలిపి ఇవ్వడంతో వారి ఆరోగ్య పరిస్థితి మెరుగు పడి చివరికి నయం కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.
ఈ నెల 3వ తేదీన వీరికి కరోనా సోకింది. ఆ జంటలోని భర్తకి మొదట బయట పడింది. మరుసటి రోజు అతని భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు రాజస్థాన్ డాక్టర్లను సంప్రదించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితులందరికీ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మిగతా దేశాలు కూడా సన్నాహాలు జరుగుపుతున్నాయి.
ఇకపోతే ఆ వైద్య కళాశాల ప్రిన్సిపల్, కంట్రోలర్ అయినా సుధీర్ బండారి మాట్లాడుతూ మేము ఏమి అద్భుతం చేయలేదని.... ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు దానికి కారకమైన క్రిమి స్వభావానికి అనుగుణంగా ఎలా ట్రీట్ చేయాలో ఒక నిర్దిష్టమైన ప్రోటోకాల్ పాటించడం వల్ల కొద్ది రోజులకి వైరస్ నెగిటివ్ అని తేలడం చాలా గొప్ప ఘనత అన్నారు. సేవలందించిన హాస్పిటల్ లోని డాక్టర్ల సేవలను కొనియాడాడు.