Begin typing your search above and press return to search.
పాక్ లో ఏలియన్స్ కలకలం.. ఆకాశంలో కనిపించిందేంటి ? వైరల్ వీడియో !
By: Tupaki Desk | 28 Jan 2021 3:26 PM ISTవిశ్వం లో భూ గ్రాహం తో పాటు అనేక గ్రహాలున్నాయి. ఇక్కడ మనుషులు జీవిస్తున్నట్లే ఇతర గ్రహాల్లో కూడా మనుషుల్లాంటి జీవులు జీవించి ఉండొచ్చనే అభిప్రాయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వారినే గ్రహాంతర వాసులుగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలేవీ లభించన్పటికీ , ఆకాశంలో అప్పుడప్పుడూ చోటుచేసుకునే పరిణామాలు మాత్రం బలం చేకూర్చుతున్నాయి. వింత వస్తువులు కనిపించడం, భూమి మీదకు సిగ్నల్స్ రావడం వంటివి ఇందుకు ఉదాహరణ.
తాజాగా మన పొరుగు దేశం పాకిస్తాన్‌లో గ్రహాంతరవాసుల కలకలం రేగింది. ఆకాశంలో UFO కనిపించడం సంచలనంగా మారింది. దీనిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జనవరి 23న సాయంత్రం వేళ పాకిస్తాన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఓ విమానం ( లాహరో నుంచి కరాచీకి బయలుదేరింది. విమానం రహీంయార్ ఖాన్ ప్రాంతం పై నుంచి వెళ్తున్న సమయంలో విమాన పైలట్లు ఆకాశంలో ఒక వింత వస్తువును గుర్తించారు. కాస్త తేడాగా కనిపించడంతో తదేకంగా వీక్షించారు. అది గుండ్రటి ఆకారంలో, చాలా ప్రకాశవంతంగా కనిపించింది. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
చింది. దానిని చూసి పైలట్లు షాక్ అయ్యారు. వెంటనే దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆకాశంలో ప్రయాణం చేసేవారికి మాత్రమే కాకుండా, పాక్ లోని అనేకమంది కూడా ఈ వింత వస్తువు కనిపించింది. ఓ గంట తరువాత ఆ వస్తువు ఆకాశంలో మాయం కావడంతో అది ఏలియన్స్ ని పాక్ వాసులు నమ్ముతున్నారు. మొదట తెల్లగా, ఆ తర్వాత పసుపు, ఆరెంజ్ రంగులోకి మారిపోయిందని చెప్పారు. కాసేపటికి ఎర్రటి రంగులోకి మారిందని అంటున్నారు. ఆకాశంలో వేగంగా ముందుకు కదులుతూ వెళ్లిందని.. దాదాపు గంట తర్వాత మాయమైపోయిందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. సాధారణ కంటికి కూడా చాలా స్పష్టంగా కనిపించిందని తెలిపాడు.