Begin typing your search above and press return to search.
పెళ్లైన మహిళతో టీనేజర్ ఎఫైర్.. చివరికి ట్విస్ట్ ఇదే
By: Tupaki Desk | 24 March 2023 10:00 PMఅప్పటికే ఆమెకు పెళ్లి అయ్యింది.. అయినా ఆ డిగ్రీ విద్యార్థి మనసుపడ్డాడు.. పెళ్లయి పిల్లలున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆ బంధాన్ని కేవలం ఆకర్షణగా అవసరార్థం మాత్రమే ఆమె చూసింది.
ఈ టీనేజర్ తోపాటు మరికొందరితోనూ సాన్నిహిత్యంగా మెలిగి తన అవసరాలు తీర్చుకుంది. తనకే సర్వస్వం అనుకున్న ఆ విద్యార్థి దీన్ని తట్టుకోలేకపోయాడు.. చివరకు అదే విషాదాంతంగా మిగిలింది.
తెలంగాణలోని ఓ జిల్లాకు చెందిన డిగ్రీ విద్యార్థి హైదరాబాద్ లో ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్నాడు. అక్కడే ఓ పెళ్లై పిల్లలున్న వివాహితతో పరిచయమైంది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.
విద్యార్థి ఆమెతో ప్రేమను సీరియస్ గా తీసుకొని బంధాన్ని కొనసాగిస్తుండగా.. ఆ మహిళ మాత్రం ఇదొక ఎఫైర్ గానే ఎంజాయ్ లాగానే చూసింది. ఈ క్రమంలోనే తాజాగా మరొకరితో చనువుగా ఉంటోంది. ఇది చూసి విద్యార్థి సహించలేకపోయాడు. మానసికంగా కృంగిపోయాడు.
ఈ క్రమంలోనే ఆ మహిళ చేస్తున్న పనిని తట్టుకోలేక తన స్వగ్రామం వెళ్లి పొలం వద్ద ఈనెల 17న పురుగుల మందు తాగాడు. గమనించిన తల్లిదండ్రులు అతడిని హైదరాబాద్ లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు.
వివాహేతర సంబంధాలే చాలా మంది ప్రాణాలు తీస్తున్నాయి. మహిళ యూజ్ అండ్ త్రోగా భావించగా.. ఈ లోకం తెలియని విద్యార్థి దాన్ని ప్రేమగా భ్రమించి ప్రాణం తీసుకున్నాడు. క్షణాకావేశంలో శారీరక సుఖాల కోసం ఇలా ప్రాణాలు పోగొట్టుకుంటున్న వైనాలు అందరినీ కలిచివేస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.