Begin typing your search above and press return to search.

బామ్మలతో శృంగారం.. గుడిసెలో యువతి నచ్చితే పెళ్లి

By:  Tupaki Desk   |   18 April 2021 1:30 AM GMT
బామ్మలతో శృంగారం.. గుడిసెలో యువతి నచ్చితే పెళ్లి
X
ప్రపంచం ఎంత అడ్వాన్స్ గా ముందుకు పోతున్నా కూడా కొన్ని దేశాల్లో మారుమూల ప్రాంతాల్లో అంతుచిక్కని ఆచార వ్యవహారాలు మాత్రం ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉన్నాయి.

మాంగైయా దీవిలో విచిత్ర సంప్రదాయం ఉంది. వయసు వచ్చిన వారంతా తొలుత బామ్మలతో శృంగారంలో పాల్గొనాలని తెలుస్తోంది. వారితో సెక్స్ లో అనుభవం గడిస్తారట.. ఆ తర్వాత అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారని సమాచారం. అయితే కుర్రాళ్లకు బామ్మలు సెక్స్ లో టెక్నిక్స్ కూడా నేర్పుతారని తెలుస్తోంది. ఇది వినడానికి వింతగా ఉన్నా నిజం. ఇదేంటి వృద్ధులతో లైంగిక సంబంధం నేరా కాదా? అంటే కాదు.. ఇక్కడ పురుషులు అనుభవం కోసం వృద్ధులతోనే సెక్స్ లో పాల్గొంటారు.

ఇక కాంబోడియాలో మరో విచిత్ర ఆచారం వాడుకలో ఉంది. క్రూంగ్ ట్రైబ్ అనే తెగ అమ్మాయిల కోసం గుడిసెలను నిర్మిస్తారు. వయసు వచ్చిన మ్మాయిలు అందులో ఉంటారు. వేర్వేరు అబ్బాయిలు వరుసగా రాత్రులు గడుపుతారు. ఎవరితో కావాలంటే వారితో గడిపే అవకాశం ఆ అమ్మాయిలకు ఉంటుంది. ఆ అమ్మాయిని మెప్పించిన వారిని ఆ యువతులు పెళ్లి చేసుకుంటారు. లేదంటే మరొకరి కోసం చూస్తారు.

ఇక నేపాల్ లో మహాభారత సంప్రదాయం ఉంటుంది. 'ఒకే యువతిని అన్నదమ్ములు పెళ్లి చేసుకుంటారు. మహాభారతంలో ద్రౌపది మాదిరిగా ఎందరూ అన్నదమ్ములు ఉన్నా వారికి ఒకే భార్య ఉంటారు. ఈ సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది.