Begin typing your search above and press return to search.

'100 శాతం ఉద్యోగం... Inventateq తోనే సాధ్యం'

By:  Tupaki Desk   |   11 April 2019 10:06 AM GMT
100 శాతం ఉద్యోగం... Inventateq తోనే సాధ్యం
X
2009 లో బెంగళూరు కేంద్రం గా ప్రారంభమైన ప్రముఖ సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ అయినటువంటి INVENTATEQ - JOB ఆధారిత కోర్సులు అందిస్తున్న సంస్దగా నిలిచింది.

ఈ సంస్ద బెంగళూరులో విస్తరించి ఉన్న నాలుగు బ్రాంచ్ లలో Digital Marketing Courses - Data Science course - DevOps training - Big Data - Software Testing - AutoCAD ఇలా ఎన్నో రకాల కోర్స్ లను అతి తక్కువ ధరకే అందిస్తుంది. ముఖ్యంగా Ui Development Angular JS / Node JS, Hadoop training - Python - JAVA వంటి కోర్స్ లు అందించడంలో ఈ సంస్ద అగ్రగామిగా నిలిచింది.

ఇవే కాకుండా AWS Training - Cloud Computing - Artificial Intelligence courses - Machine Learning - RPA - Internet of Things (IoT) - Microsoft Azure & .NET Technologies - SalesForce - Data Warehousing - Selenium - Spark and Scala - Oracle SQL - PLSQL - DBA - D2k - Apps - Autodesk CAD 2d and 3d - Catia - Siebel CRM - Block Chain - Tally ERP & GST Accounting - C - C++ - Tableau - PHP MYSQL - Human Resources - Soft skills ఇలా ఎన్నో రకాల కోర్సులను అందిస్తుంది.

ఎలాంటి ఇంటర్వ్యూ లో అయినా విజయం సాధించే విధంగా మంచి నైపుణ్యం అనుభవం ఉన్న నిపుణులతో ఈ కోర్స్ లు బోధించబడుతున్నాయి. అంతేకాకుండా ఈ కోర్స్ లను మార్కెట్ లోని డిమాండ్ కి తగట్టుగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి అప్ డేట్ చేస్తుంది ఈ సంస్ద.

ముందుగా ఈ సంస్ద విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ అభిరుచులను బట్టి వాళ్ళు ఏ రంగంలోకి వెళ్తే బాగుంటుందో మార్గనిర్దేశం చేస్తుంది. కేవలం ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ప్రతి విద్యార్థి చేత ల్యాబ్ లో ప్రాక్టీస్ చేయిస్తారు. ఎప్పటికప్పుడు విద్యార్థులకు మాక్ పరీక్షలు - మాక్ ఇంటర్వ్యూల ద్వారా వారి స్కిల్స్ ని పరీక్షిస్తుంటారు.

అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒకేవిధంగా వేగంగా నేర్చుకోలేరు. కాబట్టి కొద్దిగా నెమ్మదిగా నేర్చుకునే వారి మీద ప్రత్యేకంగా మరింత శ్రద్ద చూపిస్తున్నారు.

బెంగళూరులో ఈ సంస్థకు జయనగర్ - మరాథహళ్లి - BTM లేఅవుట్ - రాజాజీ నగర్ - కళ్యాణ్ నగర్ ఇలా నాలుగు ప్రాంతాలలో బ్రాంచ్ లు ఉన్నాయి. అంతే కాకుండా ఇప్పుడు ఈ సంస్ద చెన్నై - హైదరాబాద్ నగరాలకు కూడా విస్తరించింది.

ఇప్పుడే ఈ రంగంలో కొత్తగా అడుగుపెట్టిన ఎంతో మంది విద్యార్థులను నిపుణులుగా తయారు చేసి నేటి ఉద్యోగ ప్రపంచంలో వారు ఎలాంటి పరిస్తితులైనా ఎదుర్కొనేలా తయారుచేస్తుంది ఈ సంస్ద. విలువతో కూడిన విద్యను అందించడం ద్వారా ఎంతో మంది నమ్మకాన్నిచూరగొంటున్న ఈ సంస్ద అంచనాలకు మించిన ఫలితాలను అందిస్తుంది.

ఈ సంస్దలో కోచింగ్ తీసుకున్న విద్యార్థులకు ఈ Inventateq సంస్ద స్వయంగా రెసుమె తయారుచేసి - ఇంటర్వ్యూలకు పంపి ఉద్యోగ అవకాశాలను చూపెడుతుంది. ఆ విధంగా ఈ సంస్దలో కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఉదోగం వచ్చేలా చేస్తున్నారు.

ఇప్పటికే Inventateq లో కోచింగ్ తీసుకుని వేలాది మంది విద్యార్థులు జాతీయ - అంతర్జాతీయ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించారు.

కేవలం కోచింగ్ పరంగానే కాకుండా ఈ సంస్ద దేశ - విదేశాలలోని కంపెనీలకు Web Designing & Development - PPC Advertising - SEO వంటి వెబ్ సర్వీసెస్ లను కూడా అందిస్తుంది.

ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది మన్ననలు అందుకుంటూ దేశంలోనే ఉన్నతమైన సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లలో ఒకటిగా ఈ Inventateq సంస్ద నిలుస్తుంది.

దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఈ సంస్ద వెబ్ సై inventateq.com ని సందర్శించండి.

Freshers - ఒక అద్భుతమైన కెరీర్ కోసం TOP టెక్నాలజీలలో శిక్షణ పొందండి:

- Digital marketing training in Chennai

- Java training in Chennai

- Software testing course in Chennai


- Web development courses in Chennai


ఎందుకు వేచి ఉండటం? వారి కోర్సు సలహాదారుతో మాట్లాడండి మరియు శిక్షణ ప్రారంభించండి: 76-76-76-5421

Inventateq BTM Layout: 08042108236
Inventateq Marathahalli: 08042024661
Inventateq Jayanagar: 08041502315
Inventateq Chennai: 8050585880

FOR Online and Corporate Trainings: 9986917655

Emailid: info@inventateq.com


Press release by: Indian Clicks, LLC