నచ్చిన అమ్మాయికి అక్కడ ముద్దు పెడితే కనెక్ట్ అయిపోతుందట

Wed Nov 13 2019 15:00:01 GMT+0530 (IST)

If You kiss The Girl there is connected

అమ్మాయి.. అబ్బాయికి మధ్య సంభోగానికి తెర తీయటానికి ముద్దుకు మించింది మరొకటి లేదంటారు. కోరికతో కాలిపోయేలా చేసే గుణం ముద్దుకు మాత్రమే ఉందంటారు. రతి కార్యక్రమం షురూ కావటానికి ముద్దుతో ఓపెనింగ్ చేస్తే.. ఆ లెక్కే వేరంటారు నిపుణులు. ముద్దులతో ముంచెత్తే పార్టనర్ ను అమ్మాయిలు ఎంజాయ్ చేయటమే కాదు.. రొమాన్స్ పీక్స్ కు వెళ్లటానికి కీ రోల్ ప్లే చేస్తుందన్న మాట చెబుతుంటారు.ఇంతకీ మనసు కు మెచ్చిన అమ్మాయిని ఎక్కడ ముద్దాడి తే ఇట్టే కనెక్ట్ అవుతుందన్న దానిపై భారీ గానే అధ్యయనం జరిగింది. నిపుణులు చెప్పే దాని ప్రకారం పెదవి.. పెదవి కనెక్ట్ అయితే.. సంభోగానికి తెర తీసినట్లేనని చెబుతారు. పరస్పర ఇష్టంతో.. ప్రేమాభిమానాలతో మొదలయ్యే ముద్దుతోనే కామకేళి మరో స్థాయికి వెళుతుందంటున్నారు. కళ్లు.. చెక్కిళ్లు.. స్తనాలు.. ఇలా ఏ శరీర భాగం లో ముద్దు పెట్టుకున్న రాని మజా.. ఫ్రెంచ్ కిస్ తో మాత్రం మరో స్థాయి కి వెళుతుందంటున్నారు. ఫ్రెంచ్ కిస్ లోనే.. నాలుక.. నాలుక కలిసి నాట్య మాడితే శృంగారం మరో స్థాయి కి వెళ్లటం ఖాయమంటున్నారు.

ఇష్టంతో రెండు నాలుకలు ఒకదానితో మరొకటి పెన వేసుకోవటం తో శరీరం లో ఆరోగ్యకరమైన హార్మోన్లు విడుదల కావటంతోపాటు.. ఒత్తిడి కూడా దూరమవుతుందంటారు. ఇలాంటి ముద్దు నిమిషం నుంచి ఐదు నిమిషాల వరకూ సాగినా నో ప్రాబ్లమని.. ఎంత ఎక్కువసేపు సాగితే.. అంత ఎక్కువగా మూడ్ లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందన్నారు నిపుణులు.