Begin typing your search above and press return to search.
3.2 కోట్లతో ఐపీఎల్ 16 ప్రపంచ రికార్డ్
By: Tupaki Desk | 30 May 2023 12:03 PMఇండియన్ క్రికెట్ అభిమానుల ను మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 16 సీజన్ సరికొత్త రికార్డును నమోదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏ కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ కూడా సాధించని వ్యూస్ ను ఐపీఎల్ 16 ఫైనల్ మ్యాచ్ దక్కించుకుంది.
వర్షం కారణంగా ఒక రోజు ఆలస్యం అయిన ఐపీఎల్ 16 ఫైనల్ మ్యాచ్ ని సోమవారం నిర్వహించడం జరిగింది. చెన్నై మరియు గుజరాత్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ తో వర్షం దోబూచులాడింది. గతంలో ఎప్పుడు లేని విధంగా మ్యాచ్ ను నిర్వహించడం జరిగింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ కి వర్షం అడ్డం కాలేదు. కానీ చెన్నై యొక్క బ్యాటింగ్ మొదలు అయిన వెంటనే వర్షం మొదలు అయ్యి చాలా సమయం వరకు క్రికెట్ అభిమానుల యొక్క సహనాన్ని పరీక్షించింది. ఇక గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ ను జియో సినిమాలో రికార్డు స్థాయిలో జనాలు చూశారు.
3.2 కోట్ల మంది గుజరాత్ టైటన్స్ యొక్క బ్యాటింగ్ ను జియో సినిమా లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం తో ప్రపంచ రికార్డు నమోదు అయ్యింది. జియో సినిమా ఉచితంగా ఈ సర్వీస్ ను అందించడంతో పాటు.. ఐపీఎల్ కీలక మ్యాచ్ అది కూడా ఫైనల్ అవ్వడం వల్ల ఈ స్థాయిలో వ్యూస్ ప్రపంచ రికార్డు ను క్రియేట్ చేయడం జరిగిందంటూ క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.