అమెరికాః ఫోర్న్ స్టార్ కు సూపర్ చాన్స్

Mon Feb 01 2016 04:00:01 GMT+0530 (IST)

Finance Expert became Porn Star

అమెరికాను అవకాశాల గడ్డ అంటారు. ఏ తరహా అవకాశాలకు అయినా  ఇక్కడ కొదవ ఉండదు. అయితే ఇపుడు ఆ అవకాశాలలోని కొత్తరూపం...అమెరికాలోని పరిస్థితికి అద్దంపట్టే నిజమైన గాథ ఇది. ఫైనాన్స్ రంగంలో నిపుణురాలు కావాలనుకున్న ఓ అందమైన యువతి ఇపుడు ఫోర్న్ స్టార్ గా మారిపోయింది. అయితే ఈ పరిణామంలో ఆమె చెప్తున్న అంశాలు మరింత ఆసక్తికరంగా ఉండటం ఇక్కడ కొసమెరుపు.ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి పొందిన ఫైనాన్స్ డిగ్రీ పొందిన  పైజే జెన్నింగ్స్ అనే 22 ఏళ్ల యువతి ఆర్థిక రంగంలో తన సత్తా చాటుకోవాలని చూసింది. లాజర్డ్ అసెర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీలో ఫైనాన్స్ ఇంటర్న్‌గా కొలువు సంపాదించింది. అందం చలాకీతనంతో ఆఫీసులు బాగానే క్రేజ్ సంపాదించింది. ఈ క్రమంలో తమ కంపెనీ విధులు నిర్వర్తించడం క్లయింట్లను సంపాదించడం ద్వారా మంచి పేరే మూటగట్టుకుంది. కానీ ఆమె చలాకీతనాన్ని బాస్ నుంచి బాయ్ వరకు అభినందించేవాళ్లు #అడ్వాంటేజ్#గా తీసుకునే వాళ్లు తప్పా ఎలాంటి లాభం జరగలేదు. మరోవైపు పెద్దగా జీతభత్యాలు లేకపోవడం సమస్యగా మారింది. దీంతో ఆమె రూటు మార్చింది.

అమెరికాలో బాగా పాపులర్ అయిన ఫోర్న్ ఫీల్డ్ ను తన భవిష్యత్ గా ఎంచుకుంది. ఈ క్రమంలో తన పేరును వెరోనికా వెయిన్ గా మార్చుకొని ఆఫీస్ టాయిలెట్లలో హాట్ హాట్ సెల్ఫీలు తీసుకుంది. అవకాశాలు వెతుక్కోవడం కంటే ముందు సోషల్ మీడియాలో తన అందచందాలను పోస్ట్ చేసింది. దీంతో ఫేస్ బుక్ - ట్విట్టర్లలో ఆమె ఫొటోలు విపరీతంగా షేర్ అయ్యాయి. ముందే చెప్పినట్లు అమెరికాలో ఉండే క్రేజ్ వల్ల 24 గంటలు గడిచే సరికల్లా హాట్ స్టార్ అయిపోంది. అమెరికాలో పేరున్న పోర్న్ రియాలిటీ షో 'సెక్స్ ఫ్యాక్టర్'లో నటించేందుకు అవకాశం వచ్చింది. విచిత్రం ఏమిటంటే ఆమె ఆ సెల్ఫీలు తీసుకుంది కూడా ఈ షో కు దరఖాస్తు చేయడానికే!

ఇటు పాపులారిటీ అటు షోలో అవకాశం పైగా చేతినిండా డబ్బు..ఇలా కోరినవన్నీ దొరికిన నేపథ్యంలో వెరోనికా ఫుల్ ఖుషీగా ఉంది. ఈ ఆనందంలో ఆమె చెప్తున్న మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి. తన తల్లి సహకారం..బాయ్ ఫ్రెండ్ ప్రోత్సాహం వల్ల తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని చెప్తోంది. ఇంతకీ నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే..మనుషుల్లో ఉండే లైంగిక ఆలోచనల వల్ల నేను ఈ రంగాన్ని ఎంచుకున్నాను. అందుకే విజయం సాధించగలుగుతున్నాను అంటూ సింపుల్‌గా తేల్చేసింది.