Begin typing your search above and press return to search.

“బావార్చి బిర్యానీ పాయింట్ – యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా“

By:  Tupaki Desk   |   12 July 2016 1:30 PM GMT
“బావార్చి బిర్యానీ పాయింట్ – యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా“
X
బావార్చి బిర్యానీ పాయింట్ యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా లో అతిపెద్ద చైన్ రెస్టారెంట్ తన పరంపరను కొనసాగిస్తుంది. అమెరికా లో మొట్ట మొదటి భారతీయ చెయిన్ రెస్టారెంట్. బావార్చిబిర్యానీ పాయింట్ తమను అసాధారణంగా ఆదరిస్తున్నఖతాదరులందరకి సవనీయంగా కృతజ్ఞతలు తెలియచేస్తుంది. టెక్సాస్ రాష్ట్రం లోని డల్లాస్ లో మొదలయిన ప్రయాణం అమెరికా అంతట కొనసాగుతూ అతివేగం గా ఎదుగుతున్న రెస్టారెంట్ చైన్ లో ఒకటి గా నిలిచింది మన బావార్చి బిర్యానీ పాయింట్.

అట్లాంటిక్ నుండి పసిఫిక్ వరకు అమెరికా లో మూల మూలల 40 కి పైగా ప్రదేశాల్లో శాఖలు నెలకొల్పిన అతిపెద్ద భారతీయా రెస్టారెంట్ చైన్ గా మమ్మల్ని నిలిపినందుకు మరొక్కసారి ధన్యవాదాలు. ఇది కేవలం మా ఖాతదారులు అందించిన పరిపూర్ణ మద్దతు వల్లె సాధ్యమయ్యింది. అందుకే మా ఖాతదారుల ఆనందమే మాకు అత్యంత ఆనందదాయకం. మా ఏ రెస్టారెంట్ ని సందర్శించిన దయచేసి మా లోగో ను గమనించండి.

2017 సంవత్సరానికల్ల బావార్చి బిర్యానీ పాయింట్ కు 50 బ్రాంచ్ లు ఉండబోతున్నాయని సంతోషం గా ప్రకటిస్తునాం ఇప్పటీకే టెక్సాస్ - న్యూ జెర్సీ - జార్జియా - ఫ్లోరిడా - తెన్నేసి - వర్జీనియా వంటి నగరాలలో బావార్చి బిర్యానీ పాయింట్ అపూర్వ ఆదరణ అందుకుంటుంది. ప్రతి ఏడాది ఈ స్థిరమయిన ఎదుగుదల నోరు ఊరించే బావార్చి వంటకాలు అద్వితీయమైన సేవలకు ముఖ్యం గా తమ ప్రియమైన బిర్యానీ కి మా ఖాతాదారులు అందించిన అసాధారణ మద్దతు వల్లె మాత్రమే సాధ్యమయ్యింది.

అత్యంత ప్రామాణికమైన బిర్యాని కి భారతీయా భోజనానికి అమెరికా లోనె పేరెన్నిక గల బావార్చి బిర్యాని పాయింట్ దాదాపు 30 రకాలు బిర్యనీలను అమెరికా లో అందిస్తున్న మొట్ట మొదటి రెస్టారెంట్ గా నిలిచింది.

బిర్యాని రకాలు:

ఆవకాయ బిర్యానీ - గోంగూర గొట్ బిర్యానీ - శ్రీమంతుడు బిర్యానీ - మిలిటరీ బిర్యానీ - నాటు కోడి బిర్యానీ - ఉలవచారు బిర్యానీ - పనసపొట్టు బిర్యానీ - మిర్చి బిర్యానీ - బెంజ్ బిర్యానీ - కుండ బిర్యానీ - హసీనా బిర్యానీ - చికెన్ దం బిర్యానీ - మటన్ దం బిర్యాని - ఖైమా దం బిర్యానీ మొదలైనవి మా యొక్క బిర్యానీ రకాలలో కొన్ని మాత్రామ.

అమెరికా అంతట బావార్చి బిర్యానీ పాయింట్ బిర్యానీ యొక్క ట్రేడ్ మార్క్ గా అమెరికా లోనే అత్యంత రుచికరమైన బిర్యానీ పాయింట్ గా మారింది. బిర్యానీ తో పాటు మరి కొన్ని సంప్రదాయ వంటకాలను కూడా అందిస్తోంది – మహారాణి రొయ్యల పలావ్ - రాగి సంకటి - నాటు కోడి ఇగురు పలావ్ - మంగళగిరి మటన్ పలావ్ - కాకినాడ కోడి పలావ్ - మొదలైనవి ఇంకా ఎన్నో వెరైటీలు ఉత్తమ తయారి విధానం తో ప్రత్యేక మసాలా మేలవంపుతో బావార్చి బిర్యానీ పాయింట్ తన స్తిరమైన రుచిని కాపాడకుంటూ తనకు మాత్రమే ప్రత్యేకమయిన వంటకాలతో - బిర్యాని రుచులతో రెస్టారెంట్ రంగం లోనే నూతన వరవడిని నెలకొల్పింది.

మా ఈ ప్రయత్నాని కొనసాగిస్తూ మరిన్ని కొత్త తయారి విధానాలతో విబిన్న రుచులతో మా ఖాతాదారులకు అందించడానికి అవిరల కృషి చేస్తున్నాము. బావార్చి బిర్యానీ పాయింట్ కేవలం ఆహారానికే కాదు కుటుంబానికే కాదు సంప్రదాయానికి కుడా సంబదిన్చినది. మా ఖాతాదారులే మా యొక్క శక్తీ. అందుకే మేము సదా వారికి రుచికరమైఅన ఆహారాన్ని అభిమానం తో అందిస్తాము.

బావార్చి లో భోజనం చేయటం మన ఇంట్లో భోజనం చేసిన అనుబూతిని కలగిస్తుంది. సేవే ప్రదానమైనది అని తెల్సిన మా ఉద్యోగులు ఎంతో మర్యాదగా స్నేహపూర్వకం గా ఖచితత్వం తో వేగం గా సేవలు అందిస్తారు. అందుకే బావార్చి బిర్యానీ పాయింట్ ఎల్ల వేళ్ళలా నమ్మే నానుడి. మీరు ప్రేమించే ఆహరం / మేము పాటించే సంప్రదాయం.

బావార్చి బిర్యానీ పాయింట్ దేశమంతట అనేక సేవలను స్వచందం గా పాల్గొని, పలు సహాయ కార్యక్రమాలు కు చేయూత నిచ్చి - అనేక ప్రాంతీయ - జాతీయా కార్యక్రమాలును స్పోన్సేర్ చేసింది. బావార్చి ఫ్రాన్చాజీ అనేక సేవ కార్యక్రమాలుకు సమాజం లో భుజం కలిపి పని చేసింది.

బావార్చి బిర్యానీ పాయింట్ దేశమంతట తన కేటరింగ్ సేవలు అందిస్తుంది. జాతీయ సదస్సులలో 15000 కు పైగా ప్రజలకు కేటరింగ్ అందించాము. తరచుగా దేశం లో జరిగే అనేక పెద్ద - చిన్న కార్యక్రమాలకు కేటరింగ్ చేస్తూ వచ్చాము. వ్యక్తిగత - సామజిక - వ్యాపార కార్యక్రమాలు అన్నిటికి బావార్చి బిర్యానీ పాయింట్ కేటరింగ్ సదుపాయం అందిస్తుంది.

అమెరికా మొత్తం మీదన దాదాపు నెలకు ఒక మిలియన్ ఖాతాదారులకు బావార్చి బిర్యానీ పాయింట్ తన సేవలు అందిస్తోంది, ఇప్పుడుప్పుడే పైకి వస్తున్నా కొత్త లొకేషన్స్ గురించి సంతోషం గా తెలియచెస్తున్నాం. కొత్త లొకేషన్స్ యొక్క వివరాలు: తంప - జాక్సన్విల్లే (ఫ్లోరిడా) - ఫోర్ట్ కాలిన్స్ - సుపీరియర్ (కొలరాడో) - కుంమింగ్ (georgia) - కొలంబస్ (ఒహియో) - నాపెర్విల్లె (ఇల్లినిఒస్) - ఆశ్బుర్న్(Ashburn) - హీర్నదోన్ (herndon) (VA) - లోస్ అంజేల్స్ - బే ఏరియా అనేక అమెరికన్ నగరాలలో భోజన ప్రియలను అలరిస్తున్న ఈ పేరెన్నిక గల రెస్టారెంట్ చెయిన్ అమెరికా లోని ముల మూలాలకు విస్తరించ బోతున్నది.

ఒక సరికొత్త బావార్చి బిర్యానీ పాయింట్ లొకేషన్ ను తెరవటం చాల సరళము - సులభము ఎందుకు అంటే మా ఫ్రాంచైజీ టీం రెస్టారెంట్ తెరిచే క్రమంలో ప్రతి అడుగు లోను పాలు పంచుకుని, మీ పని సులబం అయ్యేలా మీకు సూచనలు ఇస్తారు, దేశం లోని బావార్చి బిర్యానీ పాయింట్ లొకేషన్స్ లో ఎంతో మంది విజయవంతమయిన వ్యాపారవేత్తలు భాగస్తులుగా ఉన్నారు .

బావార్చి ఫ్రాన్చిజీ తరపున దేశమంతట ఉన్న బావార్చి బిర్యానీ పాయింట్ లొకేషన్ ల యజమానులందరకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

బావార్చి బిర్యానీ పాయింట్ లొకేషన్ తెరవదల్చుకున్న వారు మమ్మల్ని ఈమెయిలు: info@bawarchirestaurants.com నందు లేదా ఫోన్ : 469-995-9443 నందు సంప్రదించ వచ్చు.

బావార్చి బిర్యానీ పాయింట్ ఫ్రాన్చాజీ యజమానులు అయిన శ్రీ కిషోర్ కంచర్ల - శ్రీ రామ నాయుడు - సూర్యదేవర గార్లు దేశమంతట విస్తరించిన నలబై బావార్చి బిర్యానీ పాయింట్ లొకేషన్స్ కు లబిస్తున్న అపూర్వ ఆదరణ పట్ల హర్షం వ్యక్తపరిచారు. “అమెరికా లోని భారతీయులకు అద్వితీయ సౌత్ ఇండియన్ రుచులు అందించటమే మా లక్ష్యం మా ఆహారాన్ని ప్రేమించే ఖాతాదారులు నుండి స్ఫూర్తి పొందుతాం వారి అపూర్వమైన ఆదరణ మమ్మల్ని ఉత్తేజ పరిచి ముందుకు నడిపిస్తుంది - అమెరికా లోని ప్రతి భారతీయ భోజన ప్రియుడు మా విబిన్న రుచులను ఆస్వాదించి బావర్చి కుటుంబం లో బాగం కావాలని కోరుకుంటున్నాం” అని వారు అన్నారు.

“బెస్ట్ బిర్యానీ USA & గూగుల్ అఫ్ బిర్యానీ” అని మా బావార్చి బిర్యానీ పాయింట్ ప్రేమికులు తరుచు గా మమ్మల్ని ఉదాహరిస్తూ ఉంటారు. మా కొత్త లొకేషన్స్ కూ మీ అందర్నీ స్వాగతిస్తూ వాటికీ మీ ఆశిస్సులు కోరుతున్నాము.

సదా మీకు సేవలు అందించాలని కోరుతూ బావార్చి బిర్యానీ పాయింట్ మీ అపూర్వ ఆదరణ - మద్దతు ఎల్లపుడు కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఉంది:

వివరాలకు సంప్రదించండి:

info@bawarchibriaynipoint.com

www.bawarchirestaurants.com || www.bawarchibiryanipoint.com

469-995-9443

మరొక్కసారి ధన్యవాదాలు.


Press note released by: Indian Clicks, LLC