Begin typing your search above and press return to search.
అమ్మాయి కడుపులో 2 కిలోల వెంట్రుకలు.. ఎలా వచ్చాయంటే ?
By: Tupaki Desk | 13 Jun 2021 7:00 AM ISTసాధారణంగా మనిషి అనేవాడు, ఎవరికైనా ఆకలి వేస్తే వారి ఆహారపు అలవాట్లను అనుసరించి అన్నం, చపాతీ , పండ్లు ఇలా ఏది నచ్చితే అది తింటారు. కానీ, ఓ 17 ఏళ్ల అమ్మాయి, గత 5 నెలలుగా ఆహారంతో పాటు ఆమె ఏం తింటోందో తెలిస్తే షాక్ అవుతారు. ఇంతకీ ఏం తింటుందో తెలుసా వెంట్రుకలు. అదేంటి ఎవరైనా వెంట్రుకలు తింటారా అని ఆశ్చర్యపోతున్నారా, అవును ఈ విషయం తెలిసి డాక్టర్లే ఆశ్చర్యపోయారు. అయితే మానసిక సమస్యతో బాధపడుతున్న ఆ అమ్మాయి అప్పుడప్పుడూ తన వెంట్రుకలు తానే లాక్కుని తినేదని డాక్టర్లు గుర్తించారు. గగన్‌పహాడ్‌కు చెందిన ఎం.పూజితకు కడుపు నొప్పి రావడం, వాంతులు చేసుకుంటుండటంతో మే 31న ఆస్పత్రిలో చేర్పించారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయగా, కడుపులో వెంట్రుకలు ఉండలా పేరుకుపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు
వివరాల్లోకి వెళ్తే ... ఈ అమ్మాయి వయసు 17 ఏళ్ల, గత 5 నెలలుగా ఆహారంతో తన తానే తినేసింది. అయితే మానసిక సమస్యతో బాధపడుతున్న ఆ అమ్మాయి అప్పుడప్పుడూ తన వెంట్రుకలు తానే లాక్కుని తినేదని వైద్యులకు వివరించారు అమ్మాయి కుటుంబసభ్యులు. ఈ మధ్య కాలంలో ఆ అమ్మాయికి తరుచు కడుపు నొప్పి, వాంతులు చేసుకుంటుండటంతో మే 31న ఆస్పత్రిలో చేర్పించారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయగా, కడుపులో వెంట్రుకలు ఉండలా పేరుకుపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రెండు గంటల పాటు శ్రమించి, ఆమెకు శస్త్రచికిత్సను నిర్వహించారు ఉస్మానియా వైద్యులు.పెద్దపేగు, చిన్నపేగులో 120 సెంటమీటర్ల పొడవు, 2 కేజీల బరువు ఉన్న వెంట్రుకలతో కూడిన ఉండను తొలగించారు డాక్టర్లు. అయితే నెల క్రితమే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించగా.. బాలిక కొవిడ్ బారినపడటంతో వాయిదా వేశారు.