Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : రకుల్‌ కలర్‌ ఫుల్‌ దీపావళి అందాలు

టాలీవుడ్‌ లో ఈ మధ్య కాలంలో రకుల్‌ పేరు కాస్త తక్కువగానే వినిపస్తోంది.

By:  Tupaki Desk   |   12 Nov 2023 9:16 AM GMT
పిక్ టాక్‌ : రకుల్‌ కలర్‌ ఫుల్‌ దీపావళి అందాలు
X

టాలీవుడ్‌ లో ఈ మధ్య కాలంలో రకుల్‌ పేరు కాస్త తక్కువగానే వినిపస్తోంది. నాలుగు అయిదు సంవత్సరాల పాటు ఈ అమ్మడి యొక్క సినిమాల జోరు కొనసాగింది. కానీ మధ్య కాలంలో ఈ అమ్మడు తీవ్రంగా నిరాశ పరుచుతూనే ఉంది. ఏ మాత్రం ఈ అమ్మడి జోరు కొనసాగడం లేదు. హిందీలో ఒక ఏడాది హడావిడి చేసినా కూడా ఇప్పుడు అక్కడ కూడా పెద్దగా ప్రభావం చూడం లేదు.

సినిమాల్లో ప్రభావం చూపించినా చూపించకున్నా కూడా రకుల్‌ సోషల్‌ మీడియాలో మాత్రం స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా సందడి చేస్తోంది. హాట్‌ అందాల ఆరబోత ఫోటోలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన పోటోలు వైరల్‌ అవుతున్నాయి. ముందుకు వంగి మరీ క్లీ వేజ్ షో చేయడం తో నెటిజన్స్ గుండెలు జారి గల్లంతవుతున్నాయి.

దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ రకుల్‌ తన ఫాలోవర్స్ కి తన అందాల ఆరబోతతో కలర్ ఫుల్‌ ఫోటోలను షేర్‌ చేసింది. చిచ్చుబుడ్డి వెలిగిస్తే వచ్చేంత కాంతి ఆమె అందాల ఆరబోత లో కనిపిస్తోంది అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.

ఈ రేంజ్‌ లో అందాల ఆరబోత చేస్తూ, ఇంత అందంగా ఉన్నా కూడా ఎందుకు రకుల్‌ ను సినీ వర్గాల వారు ముఖ్యంగా టాలీవుడ్‌ వారు పట్టించుకోవడం లేదు అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రేంజ్ లో అందాలు ఆరబోత చేస్తే ముందు ముందు అయినా రకుల్ కి మళ్లీ ఆఫర్లు వస్తాయేమో చూడాలి అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.