Begin typing your search above and press return to search.

ట్రాన్స్పరెంట్ దుస్తుల్లో హీట్ పెంచుతున్న దిశాపటానీ!

ఒకప్పుడు హీరోయిన్స్ ఫోటోలకు ఫోజులివ్వమంటే నిండుగా చీర కట్టుకొని లేదా లంగా వోణీలు, చుడిదార్ వేసుకొని కనిపించేవారు.

By:  Tupaki Desk   |   3 Sept 2025 1:37 PM IST
ట్రాన్స్పరెంట్ దుస్తుల్లో హీట్ పెంచుతున్న దిశాపటానీ!
X

ఒకప్పుడు హీరోయిన్స్ ఫోటోలకు ఫోజులివ్వమంటే నిండుగా చీర కట్టుకొని లేదా లంగా వోణీలు, చుడిదార్ వేసుకొని కనిపించేవారు. కాస్త జనరేషన్ ముందుకు వచ్చాక హీరోయిన్లు కొన్ని వెస్ట్రన్ డ్రెస్ లలో కనిపించేవారు. కానీ ఆ డ్రెస్సులు మోకాళ్ళ కిందికే ఉండేవి. ఇక నడుము అందాలను చూపించి చూపించినట్లుగా ఫోటోలకు ఫోజులిచ్చి అప్పటి హీరోయిన్స్ మెస్మరైజ్ చేసేవాళ్లు. కానీ ఇప్పటి హీరోయిన్లు మాత్రం అంతా ఓపెన్ గానే అందాలు పూర్తిగా కనిపించేలా డ్రెస్సులు వేసుకోవడం అనేది ఫ్యాషన్ గా మారిపోయింది. ఒక హీరోయిన్ ని చూసి మరొక హీరోయిన్ చాలా వెరైటీగా డ్రెస్ లను ఎంచుకుంటున్నారు. కొంతమంది హీరోయిన్లు అయితే ఒక అడుగు ముందుకేసి శరీరం మొత్తం కనిపించేలా ఫోటోలు కూడా తీయించుకుంటున్నారు.

ఇక ఎక్కువ శాతం మంది హీరోయిన్లు మాత్రం ప్రైవేట్ పార్ట్స్ బయటికి కనిపించేలా డ్రెస్సులు ధరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కూడా లో దుస్తులు కనిపించేలా వేసుకున్న ట్రాన్స్పరెంట్ బ్లూ కలర్ డ్రెస్ కి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో పాటు ఆమె అభిమానులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.. దిశా పటానీ తాజా లుక్ కి ఎంతోమంది ఆకర్షితులవుతున్నారు. మృదువైన నీలిరంగు క్రాప్ టాప్ ధరించి దానికి సరిపోయే రాఫ్డ్ స్కర్ట్ వేసుకుంది.. అలాగే ఆమె కర్లీ హెయిర్ తో ఆ డ్రెస్ కి ఆమె ఫేస్ కి మరింత అందం వచ్చింది.. ఈ డ్రెస్ లో చాలా దిశాపటాని హాట్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా దిశాపటాని లోదుస్తులు హైలెట్ అయ్యేలా ఈ డ్రెస్ ఉండడం గమనార్హం..

లోదుస్తులు బయటికి కనిపించినా కూడా చాలా ధైర్యంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. అలా ఫ్యాషన్ కి అతీతంగా దిశా పటాని రకరకాల డ్రెస్సులు వేసుకుంటూ ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ ఉంటుంది.. అలా ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉంటూ ఫోటోలతో అభిమానుల మనసు దోచుకుంటుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హోలీగార్డ్స్ సాగా- ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్ అనే ఇంగ్లీష్ సినిమాలో చేస్తోంది. ఈ సినిమా ప్రొడక్షన్ దశలో ఉంది. అలాగే హిందీలో వెల్కమ్ టు ది జంగిల్ అనే మల్టీస్టారర్ మూవీలో కూడా నటిస్తోంది.

అలా బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు వెళ్లిన ఈ ముద్దుగుమ్మ సౌత్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఎందుకంటే దిశా పటాని సినిమాల్లోకి వచ్చింది తెలుగు ఇండస్ట్రీ ద్వారానే. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో సినిమాలు చేసి గత ఏడాది వచ్చిన కల్కి 2898 AD మూవీలో కూడా నటించింది.