Begin typing your search above and press return to search.

బొద్దుగా మారిన బిగ్ బాస్ బ్యూటీ.. హై గ్లామర్ డోస్

తన థైస్ షో చేస్తూ, మ్యాజికల్ ఫోజులు ఇచ్చింది. క్లీవేజ్ షోతో అదరగొట్టింది. ఇప్పుడు ఈ ఫోటోలకు ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   18 July 2023 9:10 AM GMT
బొద్దుగా మారిన బిగ్ బాస్ బ్యూటీ.. హై గ్లామర్ డోస్
X

బిగ్ బాస్ బ్యూటీ అరియానా ఇప్పుడు అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు గుర్తింపు కోసం చాలా తాపత్రయపడిన ఈ బ్యూటీ ఇప్సుడు బుల్లితెరపై ఫేమస్ అయ్యింది.నిజానికి, ఓ నాలుగైదు సంవత్సరాల క్రితం అరియానా అంటే ఎవరికీ తెలీదు. కానీ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పుణ్యామా అని ఆమెకు ఒక్క రోజులో క్రేజ్ వచ్చేసింది. అంతకముందు కూడా ఈ బ్యూటీ యాంకర్ గా చేసింది. కానీ ఎవరూ గుర్తించలేదు. ఆర్జీవీ ఆమె అందాన్ని పొగడటంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ తర్వాత ఆ ఫేమ్ తో బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులారిటీ అయ్యింది.





కాగా, ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రతిరోజూ ఒక్క ఫోటో అయినా షేర్ చేయకుండా ఉండలేదు. ఆమె షేర్ చేసే ఫోటోలన్నీ ఎక్కువ బోల్డ్ షోతోనే ఉంటాయి. నాకు నచ్చినట్లు నేనుంటా.. ఎవరు ఏమన్నా పట్టించుకోనే అనే స్వభావంతో ఉండే అరియానా క్లీవేజ్ షో విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గదు.

తాజాగా పింక్ డ్రెస్ లో మెరిసింది. ఈ ఫోటోలు చూస్తుంటే కొంచెం బొద్దుగా మారినట్లు తెలుస్తోంది. తన థైస్ షో చేస్తూ, మ్యాజికల్ ఫోజులు ఇచ్చింది. క్లీవేజ్ షోతో అదరగొట్టింది. ఇప్పుడు ఈ ఫోటోలకు ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. అయితే, చాలా మంది ఏంటి ఇలియానా ఇంత లావు అయ్యావు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, బిగ్ బాస్ సీజన్ 4 తర్వాత ఈ బ్యూటీ చాలా బిజీగా మారింది. ఆ మధ్య ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది. ఆ తర్వాత మళ్లీ బిగ్ బాస్ ఓటీటీ షో ద్వారా అదరగొట్టింది. మధ్యలో అదే బిగ్ బాస్ లో యాంకరింగ్ చేసింది. మొత్తానికి బిగ్ బాస్ దత్త పుత్రిక గా మారి.. స్టార్ మాలో ఏదో ఒక ప్రోగ్రామ్ తో బిజీగా గడుపుతోంది. ఇటీవల బీబీ జోడి తో తనలోని డ్యాన్సర్ ని కూడా బయటకు తీసింది. ఆ షో లో ఆమె రన్నర్ గా నిలడం విశేషం.

ఎక్స్ పోజింగ్ చేయడంలో ఎలాంటి మొహమాట పడని అరియాని కాస్త సినిమా ఆఫర్లు కూడా వస్తే మరింత రెచ్చిపోవడం గ్యారెంటీ. మరి ఈ బ్యూటీ బిగ్ బాస్ టీమ్ గుర్తించినట్లుగా, మూవీ డైరెక్టర్లు ఎప్పుడు గుర్తిస్తారో..!