Begin typing your search above and press return to search.

బికినీలో అనన్యా ఫుల్ గ్లామర్ ట్రీట్

అనన్యా బికినీ అందాలు చూడటానికి కుర్రకారు పోటీ పడుతున్నారు

By:  Tupaki Desk   |   24 July 2023 4:17 AM GMT
బికినీలో అనన్యా ఫుల్ గ్లామర్ ట్రీట్
X

బాలీవుడ్ భామలు అందాల ప్రదర్శనలో ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా తమని తాము షోకేస్ చేసుకుంటారు. ఎంత ఎక్కువ గ్లామర్ షో చేస్తే అవకాశాలు అంత ఎక్కువ వస్తాయని నమ్ముతారు. సెలబ్రెటీ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన బ్యూటీస్ కూడా గ్లామర్ షో చేయడానికి వెనుకాడరు. ఒక విధంగా చెప్పాలంటే నార్త్ ఇండియాలో ముఖ్యంగా ముంబైలో ఉండే ఎవరైనా కూడా ఫారిన్ కల్చర్ కి కనెక్ట్ అయ్యి ఉంటారు.





అందుకే అందాల ప్రదర్శన వారు పెద్ద అభ్యంతరం అనుకోరు. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్, సముద్రం దగ్గర సేదతీరినపుడు స్వేచ్ఛగా బికినీలు వేసుకోవడానికి ఇష్టపడతారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఒకప్పటి స్టార్ యాక్టర్ చుంకీ పాండే కూతురుగా బాలీవుడ్ లోకి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో ఎంట్రీ ఇచ్చింది.

ఈ బ్యూటీ లైగర్ మూవీతో టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టింది. అయితే ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. పూరి జగన్నాథ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ చిత్రాలలో ఇది ఒకటిగా నిలిచిపోయింది. ప్రస్తుతం అనన్యా పాండే మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఒకటి రిలీజ్ కి రెడీ అవుతోంది. మిగిలినవి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఏ సినిమా షూటింగ్ స్టేజ్ లేదు.

దీంతో తనకి దొరికిన ఫ్రీ టైంని ఈ బ్యూటీ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది.జాలీగా తిరిగేస్తోంది. ఇంట్లో వారి నుంచి కూడా ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో ఫుల్ గా అనన్యా పాండే వెకేషన్ ని ఆశ్వాదిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి సంబందించిన ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి. ఫుల్ టూ పీస్ బికినీలో అందాలన్నీ కనిపించే విధంగా ఈ బ్యూట్య్ సముద్రం దగ్గర రిలాక్స్ అవుతోంది.

అలాగే సెల్ఫీ కోసం ఫోటోలకి ఫోజులు ఇస్తోంది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనన్యా బికినీ అందాలు చూడటానికి కుర్రకారు పోటీ పడుతున్నారు. ఈ స్థాయిలో హాట్ హాట్ గ్లామర్ షోతో టెంప్ట్ చేస్తూ ఉంటే తట్టుకోవడం కష్టమనే మాట వినిపిస్తోంది.