Begin typing your search above and press return to search.

బ్లాక్ అండ్ వైట్ లో శర్మ సిస్టర్ అందాల జాతర

ఐషా శర్మ తన అందాల ఆరబోత

By:  Tupaki Desk   |   20 July 2023 4:11 AM GMT
బ్లాక్ అండ్ వైట్ లో శర్మ సిస్టర్ అందాల జాతర
X

చరణ్ 'చిరుత' బ్యూటీ నేహా శర్మ సోదరి ఐషా శర్మ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్న ఫోటోలు.. వీడియో లు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫోటోలు స్టార్‌ హీరోయిన్స్ హాట్ ఫోటోస్‌ తో పోటీ పడుతున్నాయి అంటే ఈ అమ్మడి యొక్క అందం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.


తాజాగా మరోసారి ఐషా శర్మ తన అందాల ఆరబోత జాతరతో నెటిజన్స్ ను అలరించింది. థైస్ ను చూపిస్తూ క్లీ వేజ్‌ షో తో మతి పోగొట్టినంత పని చేసింది. ఈ అమ్మడి పై నుండి కనీసం చూపు తిప్పుకోలేనంతగా కన్నుల విందు చేస్తుంది అంటూ నెటిజన్స్‌ ఈమె గురించి తెగ మాట్లాడుకుంటూ ఫోటోలను షేర్‌ చేస్తున్నారు.

మోడల్ గా ఈ మధ్య మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఐషా శర్మ బ్లాక్ అండ్ వైట్ కాంబోలో ధరించిన ఈ కాస్ట్యూమ్స్ ఆమె ను మరింత అందంగా చూపించడంతో పాటు థైస్ ను ఫుల్ గా ఎక్స్‌ పోజ్‌ చేయడంతో పాటు.. బ్లాక్ టాప్‌ నుండి క్లీ వేజ్ షో చేయడం ద్వారా ఈ అమ్మడి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

నేహా శర్మ హీరోయిన్ గా బాలీవుడ్‌ లో ఇంకా సందడి చేస్తూనే ఉంది. ఇదే సమయంలో ఆమె సోదరి ఎంట్రీ ఇవ్వడం వల్ల కచ్చితంగా మంచి ఆఫర్లు దక్కించుకుంటుందనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు నేహా శర్మ బాలీవుడ్‌ లోనే కాకుండా ఓకే చెప్తే సౌత్ లో కూడా స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకునే స్థాయి సినిమా ఛాన్స్ లు దక్కే అవకాశం ఉంది.