Begin typing your search above and press return to search.

ధగధగ మెరిసే మెరుపుల బాణీ..ఈ బ్యూటీ మేని!

By:  Tupaki Desk   |   5 Jun 2020 2:30 AM GMT
ధగధగ మెరిసే మెరుపుల బాణీ..ఈ బ్యూటీ మేని!
X
బాలీవుడ్ ఇండస్ట్రీలో సోనమ్ కపూర్ గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎనీటైమ్ అందాల ప్రదర్శనతో ప్రత్యేకంగా నిలుస్తూనే ఉంటుంది ఈ గుమ్మ. అమ్మడికి పెళ్లి అయిందనే సంగతి పూర్తిగా మర్చిపోయిందని చెప్పాలి. అందుకే కుర్రకారుకు వేడెక్కించే సోకుల వడ్డన చేస్తుంది. తాజాగా సోనమ్ ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఖచ్చితంగా ఆ ఫోటోలో సోనమ్ ని చూస్తే యువకుడి దగ్గర నుండి పండు ముసలి వరకు లేచి కూర్చుంటారు. అలా అందాలన్నీ అర్పించేస్తుంది బ్యూటీ. కొందరైతే సోనమ్ అన్నం తింటున్నావా.. అందం తింటున్నావా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. బంగారు మేనిఛాయలో అందం బంగారంలా మెరుస్తోంది. ఎల్లప్పుడూ స్టైల్ గా ఉండటానికి ట్రై చేస్తూ.. మోడరన్ బ్యూటీ అనే పదానికి మరో రూపంగా క్రేజ్ సంపాదిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్స్ కెమెరా ముందుకు తీసుకొస్తుంది.

నార్త్ ఇండియాలో ఫ్యాషన్ డ్రెస్సులతో మతిపోగొట్టే హీరోయిన్ ఎవ‌రంటే మ‌రో మాట లేకుండా సోన‌మ్ క‌పూర్ అని చెప్తారు. తాజాగా ఎద పరువాలు మొత్తం కళ్ల ముందు నిలిపింది. హద్దులు దాటిన ప్ర‌తీసారి సోన‌మ్ ఒంపులు చూసి ఆశ్చర్య పడుతున్నారు. ఈ పాత పోజుల‌తో పాటు ఇప్పుడు మ‌రికొన్ని ఫోటోషూట్ ల‌తో ర‌చ్చ చేస్తుంది సోన‌మ్. ఆ మ‌ధ్య భ‌ర్త ఆనంద్ ఆహూజాతో పాటే అందాలు ఆర‌బోసిన సోన‌మ్.. ఇప్పుడు సోలోగా మంట పెట్టింది. అస‌లు ఆమెను అలా చూసి బాబోయ్ ఏంటి తెగింపు అనుకోకుండా ఉండ‌లేరు. మొత్తానికి పెళ్లి త‌ర్వాత తానేం మార‌లేద‌ని హింట్ ఇస్తుంది సోన‌మ్ క‌పూర్. పైగా భ‌ర్త ముందే అలా అందాల‌న్నీ ఆర‌బోస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. రీసెంట్ గా 20 మిలియన్ల ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం భర్తతో కలిసి క్వారంటైన్ లో ఉంటూ ఇలా ఎంటర్టైన్ చేస్తుంటే హ్యాపీగా ఉందంటున్నారు ఫ్యాన్స్.