బికినీలో నాగిని బుసలు కొడుతోందే!

Thu Jul 07 2022 16:00:01 GMT+0530 (India Standard Time)

mouni roy latest photos

బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ హాటెస్ట్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆందాల ఆరోబోతలో  అమ్మడు ముందు వరుసలో ఉంటుంది. పూల్ సైడున  టూపీస్.. స్విమ్  షూట్ బికీనీల్లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తెరచిన పుస్తకం వలే బ్యూటే అందాలు ఆరబోస్తుంది.  ఇసుక తిన్నుల్లో అందాల ఆరబోతతో ఇసుక తుఫాల్నే రప్పిస్తుంది.సందర్భం ఏదైనా మౌని టెంప్టింగ్ ఫోజులకు ప్లాట్ అవ్వాల్సిందే. అంతగా గ్లామర్ ఎలివేషన్ పై దృష్టి పెడుతుంది. తాజాగా అమ్మడు మరోసారి టూపీస్ లో చెలరేగిపోయింది. రిసార్ట్ లోఅమ్మడు పూల్ సైడున పువ్వుల పీస్ లో అందాల విందు చేసింది. థై అందాలు..నాభి అందాల ఎక్స్ ఫోజ్ ని పీక్స్ కి తీసుకెళ్లింది.

గాల్లోకి ఎగురుతూ మరీ క్యామ్ ఫోజులిచ్చి అమ్మడి అందాలు ఎలివేట్ చేస్తోంది. ఇక రిసార్ట్ గదిలో బ్రౌన్ కలర్ డిజైనర్ దుస్తుల్లోనూ నాగిని తళుక్కున మెరిసింది. టూపీస్ లో పోలిక కాస్త కష్టమైనా గోధుమ రంగు దస్తుల్లో క్లోజ్ సెల్పీ  షాట్ లో  నాగిని అవతరామే ఎత్తింది. ప్రస్తుతం ఈ రెండు ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజనులు  హాట్ కామెంట్లతో ఎటాకింగ్ దిగారు.

మౌని రాయ్ మల్టీట్యాలెంటెడ్ గాళ్. మోడలింగ్ నుంచి  గాయనిగా అటుపై నటిగా ఫేమస్ అయింది. సినిమా లకన్నా ఎక్కువగా టీవీషోలతోనే మౌనీరాయ్  ఫోకస్ అయింది. పాప్ ఆల్బమ్ సింగర్ గాను మౌని మెరుపులు మెరిపించిం ది. అయితే నటిగా మాత్రం  నిలదొక్కుకోలేదు.

బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినప్పటీకీ అవి యాక్టింగ్ అంతగా స్కోప్ లేని చిత్రాలుగానే ఉన్నాయి. `కేజీఎఫ్` చాప్టర్ -1లో స్పెషల్ అప్పీరియన్స్ తో సౌత్ లో కొంచెం పేరొచ్చింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో `బ్రహ్మస్ర్త`లో నటిస్తుంది. ఇది మౌని కెరీర్ లో బిగెస్ట్ ఫిల్మ్. అమితాబచ్చన్..నాగార్జున ..రణబీర్ కపూర్ ..అలియా భట్ .. డింపుల్ కపాడియాతో  కలిసి మౌని తెరను పంచుకుంటుంది. `బ్రహ్మస్ర్త` మౌనీ రాయ్ కెరీర్ ని టర్న్ చేసే చిత్రంగానే భావించొచ్చు. ప్రాజెక్ట్ పై అమ్మడు భారీగానే ఆశలు పెట్టుకుంది.