Begin typing your search above and press return to search.
తాపం తగ్గిస్తానన్న నటి.. ఆల్మోస్ట్ వడదెబ్బ తిన్నంత పనైంది
By: Tupaki Desk | 9 Jun 2023 9:25 AMనాటి తరం మేటి అందాల కథానాయిక.. వెటరన్ నటి జీనత్ అమన్ సోషల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. తన అభిమానులతో నిరంతరం సంభాషిస్తున్నారు. చాలా విషయాలపై అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. సమకాలీన అంశాలపైనా ముచ్చటిస్తున్నారు.
అదంతా అటుంచితే ఈ వేసవి తాపాన్ని అధిగమించేదెలా? అన్నదానికి ఆమె ఒక చిట్కాను అందించారు. అయితే ఈ చిట్కా దెబ్బకు కుర్రాళ్లంతా హీటెక్కిపోయారు. వేసవి తాపం తగ్గలేదు సరికదా అంతకంతకు హీట్ పెరిగిపోయింది. ఆల్మోస్ట్ వడదెబ్బ తిన్నంత పనైంది. ఇంతకీ ఆమె ఎలాంటి ఫోటోగ్రాఫ్ షేర్ చేసారు? అంటే...!
అది ఒక్కసారిగా అగ్గి రాల్చే క్లాసిక్ ఫోటోగ్రాఫ్. ఇన్ స్టాలో జీనత్ స్వయంగా షేర్ చేసారు. ఆమె తన ఐకానిక్ చిత్రం 'సత్యం శివం సుందరం' నుండి త్రోబాక్ ఫోటోని అభిమానులకు షేర్ చేసి నేటికీ ఈ ఏజ్ లోను తనలో చిలిపి ఆలోచనలు అలానే ఉన్నాయని ప్రూవ్ చేసారు.
సత్యం శివం సుందరంలో జీనత్ రూప అనే పాత్రలో నటించారు. రూప అందగత్తె. వయ్యారి భామ.. అలా నేలపై ఒక చాపపై ప్రశాంతంగా శయనించింది. ఆకుపచ్చ ఎరుపు రంగు మిశ్రమ రంగుతో డిజైన్ చేసిన చీరలో అందాలను ఆవిష్కరించింది. ఈ ఫోటోలో తన నడుము నాభి అందాలు ఎద సౌందర్యాన్ని థై సొగసును ఆవిష్కరించడంతో కుర్రాళ్లు ఒక్కసారిగా హీటెక్కిపోయారు. అసలే ఎండా కాలం. ఆపై వడదెబ్బను రుచి చూసారు.
కూల్ గా ఉండటానికి నా సూచనలను అంటూ అభిమానులను జీనత్ సరదాగా ఆటపట్టించింది. ''ఇది వేడిగా వేడి వేడిగా ఉంది. రూపా క్యూలో నిలవండి.. వేడిని అధిగమించడానికి ఇది ఒక మార్గం! ఏవైనా ఇతర సూచనలు కావాలా?.. అంటూ టీజ్ చేసారు జీనత్ జీ. ఈ ఫోటోని వీక్షించగానే అభిమానులు సహా పరిశ్రమ వర్గాలు పాజిటివ్ గా స్పందించడం విశేషం. మృణాల్ ఠాకూర్- సన్యా మల్హోత్రా- రియా కపూర్ హార్ట్ ఎమోజీలను షేర్ చేయగా... డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రశంసలు కురిపించారు.
చింపు అని పిలవబడే రాజ్ కపూర్ చిన్న కుమారుడు రాజీవ్ కపూర్ తో కలిసి సత్యం శివం సుందరంని అనేకసార్లు చూసినట్లు సంజయ్ కపూర్ గుర్తు చేసుకున్నారు. జీనత్ అమన్ బాలీవుడ్ లో సంచలన విజయాలు సాధించిన ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో నటించారు.