Begin typing your search above and press return to search.

వింక్ బ్యూటీ గ్లామర్ డోస్ ఇంకాస్త...!

By:  Tupaki Desk   |   4 Oct 2022 9:49 AM GMT
వింక్ బ్యూటీ గ్లామర్ డోస్ ఇంకాస్త...!
X
మలయాళీ ముద్దుగుమ్మ వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ పరిస్థితి ప్రస్తుతం పాపం అన్నట్టుగా ఉంది. సోషల్ మీడియాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు ఓ రేంజ్ లో స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ సినిమాలతో మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేక పోయింది. హీరోయిన్ గా మలయాళంతో పాటు తెలుగు లో కూడా ప్రయత్నించిన ఈ అమ్మడికి నిరాశే మిగిలింది.

తెలుగు లో మళ్లీ ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్న ఈ అమ్మడు వెంటనే మరో సినిమా చేయాలని ఉబలాట పడుతున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఇలా అందాల విందు ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన స్విమ్మింగ్ పూల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముందు ముందు ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ఆఫర్లు క్యూ కట్టే అవకాశాలు లేకపోలేదు అనిపిస్తుంది.

స్విమ్మింగ్ పూల్ పిక్స్ లో ఎంత వరకు అందాల విందు చేయాలో అంతకు మించి అన్నట్లుగానే అందాల ఆరబోత చేసిన ప్రియా వారియర్ ఈసారి ఇంకాస్త ఎక్కువ అన్నట్లుగా అందాల విందు చేసిందని కామెంట్స్ వస్తున్నాయి. వింక్ బ్యూటీ యొక్క అందాల ఆరబోతకు నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు.

గతంతో పోల్చితే ఈ అమ్మడు ఈసారి కాస్త డోస్ పెంచిందా అన్నట్లుగా ఫోటోలో ముద్దుగుమ్మ అందాలు ఉన్నాయి. తెలుగు లో ఈమె నితిన్ తో నటించిన సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆఫర్లు దక్కించుకోలేక పోయింది. మళ్లీ బిజీ అయ్యేందుకు సాధ్యం అయినంత వరకు ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయి అనేది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.మలయాళీ ముద్దుగుమ్మ వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ పరిస్థితి ప్రస్తుతం పాపం అన్నట్టుగా ఉంది. సోషల్ మీడియాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు ఓ రేంజ్ లో స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ సినిమాలతో మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేక పోయింది. హీరోయిన్ గా మలయాళంతో పాటు తెలుగు లో కూడా ప్రయత్నించిన ఈ అమ్మడికి నిరాశే మిగిలింది.

తెలుగు లో మళ్లీ ఆఫర్ల కోసం వెయిట్ చేస్తున్న ఈ అమ్మడు వెంటనే మరో సినిమా చేయాలని ఉబలాట పడుతున్నట్లుగా అనిపిస్తుంది. అందుకే ఇలా అందాల విందు ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన స్విమ్మింగ్ పూల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముందు ముందు ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు ఆఫర్లు క్యూ కట్టే అవకాశాలు లేకపోలేదు అనిపిస్తుంది.

స్విమ్మింగ్ పూల్ పిక్స్ లో ఎంత వరకు అందాల విందు చేయాలో అంతకు మించి అన్నట్లుగానే అందాల ఆరబోత చేసిన ప్రియా వారియర్ ఈసారి ఇంకాస్త ఎక్కువ అన్నట్లుగా అందాల విందు చేసిందని కామెంట్స్ వస్తున్నాయి. వింక్ బ్యూటీ యొక్క అందాల ఆరబోతకు నెటిజన్స్ తెగ ఫిదా అవుతున్నారు.

గతంతో పోల్చితే ఈ అమ్మడు ఈసారి కాస్త డోస్ పెంచిందా అన్నట్లుగా ఫోటోలో ముద్దుగుమ్మ అందాలు ఉన్నాయి. తెలుగు లో ఈమె నితిన్ తో నటించిన సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆఫర్లు దక్కించుకోలేక పోయింది. మళ్లీ బిజీ అయ్యేందుకు సాధ్యం అయినంత వరకు ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈ ప్రయత్నాలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయి అనేది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.