Begin typing your search above and press return to search.
'సీత' కృతికి కలిసొస్తుందా..?
By: Tupaki Desk | 31 May 2023 2:17 PMమన టాలీవుడ్ లో గ్లోబల్ స్టార్స్ చాలా మంది ఉన్నారు. దాదాపు హీరోలందరూ తమను తాము పాన్ ఇండియా స్టార్స్ గా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇతర ఇండస్ట్రీల్లోనూ అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. కానీ, హీరోయిన్ల కొరత మాత్రం ఉంటోంది. అందుకే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లను తీసుకోవాల్సి వస్తోంది. హీరోయిన్ల కొరత ఒక కారణం అయితే, మన సినిమాలకు వేరే ఇండస్ట్రీలో మార్కెట్ చేసుకోవడానికి కూడా ఆ హీరోయిన్లను తీసుకోవాల్సి వస్తోంది.
ఈ క్రమంలోనే అలియాభట్ తెలుగులో అడుగుపెట్టింది. జాన్వీ కపూర్ కూడా తెలుగులో హీరోయిన్ గా అడుగుపెట్టింది. అలియా సూపర్ హిట్ కొట్టింది. జాన్వీ కూడా హిట్ కొట్టే ఛాన్సులు బాగానే కనపడుతున్నాయి. దీంతో అందరిచూపు ఆదిపురుష్ బ్యూటీ కృతిసనన్ పై పడింది.
కృతికి ఇది తెలుగు సినిమా కాదు. మహేష్ నేనొక్కడినే సినిమాలో నటించింది. కానీ ఆ మూవీ హిట్ కాకపోవడంతో బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ సూపర్ హిట్ అయ్యింది.అందుకే మళ్లీ చానాళ్ల తర్వాత ఆదిపురుష్ తో తెలుగు ప్రజల ముందుకు వస్తోంది. అయితే, ఈ మూవీతో కృతి ఎంత వరకు ఆకట్టుకుంటుందో అనే ఆసక్తి మొదలైంది.
ముఖ్యంగా ఆమె సీత పాత్రలో నటిస్తుండటంతో.. ఈ పేరు అయినా ఆమెకు లక్ తెచ్చిపెడుతుందా అనే చర్చ మొదలైంది. అలియా ఆర్ఆర్ఆర్ లో సిత పాత్రలో నటించి హిట్ కొట్టింది.
మృణాల్ కూడా బాలీవుడ్ బ్యూటీ నే ఆమె కూడా తెలుగులో ఫస్ట్ మూవీలో సీత పాత్రలోనే కనిపించింది. ఆమెకు కూడా హిట్ పడింది. ఇక ఈ జాబితాలో ఉంది కృతినే.
ఆ హీరోయిన్లు జస్ట్ సీత పేరున్న పాత్రలుు మాత్రమే చేశారు. కానీ కృతి ఏకంగా సీతమ్మ తల్లి పాత్రలో నటిస్తోంది. మరి ఆ పాత్రలో నటంచి హిట్ కొట్టి, టాలీవుడ్ లో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటుందో లేదో చూడాలి. ఇక ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 16వ తేదీన విడుదల కానుంది. ప్రభాస్ రాముడిగా, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.