Begin typing your search above and press return to search.
కీర్తి సురేష్ స్కీన్ షో వర్కౌట్ అవుతుందా?
By: Tupaki Desk | 21 March 2023 5:00 AMమలయాళం బ్యూటీ కీర్తి సురేష్ రూట్ మార్చిన సంగతి తెలిసిందే. కెరీర్ ఆరంభంలో మడి కట్టుకుని కూర్చున్న బ్యూటీ ఇప్పుడా పద్దతికి స్వస్తి పలికి! నేనేం తక్కువ కాదంటూ రయ్ ని దూసుకొస్తుంది. స్కిన్ షో తో కుర్రాళ్ల మతులు పొగొడుతుంది. అందాలు తనదైన కొలమానంలో ఆరబోస్తూ కాక పుట్టిస్తుంది. కీర్తిని ఇప్పుడలా చూస్తుంటే? మహానటి కీర్తి సురేష్ నా? అన్న సందేహం రాకమానదు.
కెరీర్ ఆరంభంలో స్కిన్ షో అంటే గిట్టని బ్యూటీ ఒక్కసారిగా ఇలా టర్న్ తీసుకునేసరికి ఒకింత ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మరి దీన్ని కాలంతో పాటు వచ్చిన మార్పు అనుకోవాలా? అవకాశాలు కోసమే తీసుకొచ్చిన ఛేంజ్ అనుకోవాలా? అన్నది పక్కనబెడితే ! ఇప్పుడు ఛేంజ్ అమ్మడి కెరీర్ కి ఎంత వరకూ ఉపయోగ పడుతుందన్నదే టాస్క్. ఆరంభంలో బోల్డ్ అటెంప్ట్ లకు దూరంగా ఉన్న భామలు తర్వాత మార్పులు చేసి సక్సెస్ అయిన శాతం చాలా తక్కువ.
మరి ఆకోవలో కి కీర్తి వెళ్లిపోతుందా? వాళ్ల అంచనాల్ని తల్లకిందులు చేసి నటిగా బిజీ అవుతుందా? అన్నది చూడాలి. హీరోయిన్ ఛరిష్మా ఉన్నా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండటం వల్లే బిజీ హీరోయిన్ కాలేకపోయి దన్నది కొంతమంది అభిప్రాయం. ఇప్పుడా పాతని వీడి..కొత్త దారిలో వెళ్దాము! అన్న ఆలోచన మంచిదే అయినా ఉన్న పోటీని తట్టుకుని ఎంతవరకూ ముందుకెళ్లగల్లదు అన్నది సశేషం.
ఇప్పటికే కీర్తి సురేష్ చెల్లెలు పాత్రలకు సై అనేసింది. స్టార్ హీరోలకు చెల్లిగా నటిస్తుంది. ఓ సారి అమ్మడి గ్రాఫ్ పరిశీలిస్తే తెలుగులో `భోళా శంకర్` తప్ప కొత్త ఛాన్సులు లేవు. ఈ వారంలో `దసరా` రిలీజ్ అవుతుంది. అందులో నానితో కెమిస్ర్టీ ఎలా ఉంటుందన్నది రిలీజ్ తర్వాత డిసైడ్ అవుతుంది. సినిమాపై మాత్రం అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రచార చిత్రాలతోనే పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. ఇక తమిళ్ లో మాత్రం నాలుగు సినిమాలు చేస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.