పిక్ టాక్ : బ్లూ సీ అందాన్ని తన అందంతో డామినేట్

Mon Mar 27 2023 21:00:01 GMT+0530 (India Standard Time)

Pic Talk Vedika Blue Sea Dominates With Her Beauty

నందమూరి కళ్యాణ్ రామ్ తో 2007 సంవత్సరంలో విజయదశమి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ వేదిక. ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో బాలీవుడ్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గదు. కెరీర్ ఆరంభం నుండి కూడా స్కిన్ షో విషయంలో రాజీ లేకుండా చూపిస్తూ ఉంది. ఆకట్టుకునే రూపం ఈమె సొంతం.. అందమైన ఫిజిక్ ఈమెకే సాధ్యం.తాజాగా ఈ అమ్మడ సముద్ర తీరంలో వైట్ డ్రెస్ లో అది కూడా థైస్ ను నడుమును ఎక్స్ పోజ్ చేస్తూ చేసిన హాట్ ఫొటో షూట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాబోయ్ మరీ ఇంత అందాల ఆరబోత ఏంటి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బ్లూ సీ అందాలు అద్భుతం.. అలాంటి బ్లూ సీ అందాన్నే వేదిక తన యొక్క అందంతో డామినేట్ చేసిందని నెటిజన్స్ ఈ ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు.

థైస్ ను ఎక్స్ ఫోజ్ చేస్తూ.. సైడ్ యాంగిల్ లో నడుము మరియు ఎద అందాలను చూపిస్తున్న ముద్దుగుమ్మ వేదిక యొక్క అందాల విందు కు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే.

ఆకట్టుకునే రూపంతో పాటు అందమైన ఫొటో మూమెంట్స్ ఇవ్వడం కేవలం వేదిక కు మాత్రమే సాధ్యం అంటూ నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం ఈ అమ్మడు తమిళం.. మలయాళంతో పాటు తెలుగు లో కూడా సినిమాలు సిరీస్ లు చేస్తోంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి పుష్కర కాలం దాటినా కూడా ఈ అమ్మడికి వస్తున్న ఆఫర్లు చూస్తే ఆశ్చర్యంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తే మరో పుష్కర కాలం పాటు వేదిక హీరోయిన్ గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.