కిల్లర్ లుక్ లో వాణి కపూర్ వేడి?

Sun May 22 2022 19:00:01 GMT+0530 (India Standard Time)

Vani Kapoor Latest Photo

వాణీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. నేచురల్ స్టార్ నాని సరసన  `ఆహా కళ్యాణం` తో   టాలీవుడ్ లో లాంచ్ అయింది.  కానీ ఆ సినిమా అమ్మడికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అటుపై  బాలీవుడ్ లో ప్రయత్నాలు చేసి అక్కడ సక్సెస్ అయింది. బాలీవుడ్ లో `శుద్ దేశీ రొమాన్స్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్ అటుపై `బేఫ్ క్రే`..`వార్` లాంటి చిత్రాలతో ఉత్తరాది ప్రేక్షకులకు మరింత చేరువైంది.ప్రస్తుతం అక్కడ బిజీ నటిగా కొనసాగుతోంది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ అందరితోనూ ఛాన్సులందుకుంటోంది. ఇటీవలే అమ్మడు నటించిన  `చండీఘర్ కరే ఆశీకిల్`  రిలీజ్ అయింది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించి సినిమా యావరేజ్ గా ఆడింది.  ప్రస్తుతం కరణ్ మల్హోత్రా తెరకెక్కిస్తోన్న `షాంమ్ శ్రీ` అనే భారీ బడ్జెట్  పిరియాడిక్ చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్..సంజయ్ దత్ హీరోలగా నటిస్తున్నారు.

ఇక బ్యూటీ ఇన్ స్టాలోనూ యమా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్ డెటెడ్ వెర్షన్లతో యువత అటెన్షన్  డ్రా చేస్తుంది. తాజాగా కొత్త ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా  మారింది.  మల్టీకలర్  డిజైనర్ ఔట్ ఫిట్ లో తళుక్కున మెరిసింది. ఇందులో బ్యూటీ క్లీవేజ్ అందాలు సమ్ థింగ్ స్పెషల్ గా ఫోకస్ అవుతున్నాయి. స్టాండింగ్ పొజిషన్ లో  స్టైలిష్ యాంగిల్ లో కెమెరాకి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చూసి ఆస్వాదించడం అభిమానుల వంత్తైంది.

వాణీకపూర్ ఆల్ర్టా మోడ్రన్ దుస్తుల్లో సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతుంటుంది. ఫ్యాషన్ ప్రియుల్ని ఆకట్టుకోవడంలో ఎప్పటికప్పుడు తనదైన మార్క్ వేస్తుంది. అలాగే వాడి వేడి అందాల్లో విందు చేయడం కొత్తేం కాదు. బికినీ..టూపీస్ ల్లో యువత హృదయాల్ని  కొల్లగొడుతుంది. మాల్దీవుల వెకేషన్ స్పాట్ నుంచి లీకయ్యే ఫోటోల సెగల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు.