పర్పెక్ట్ ఔట్ ఫిట్ లో వాణీ కపూర్ హొయలు!

Wed Nov 30 2022 07:00:01 GMT+0530 (India Standard Time)

Vaani Kapoor Photo Talk

బాలీవుడ్ బ్యూటీ వాణీకపూర్ ఇన్ స్టాని హీటెక్కించడంలో తనదైన మార్క్ వేస్తుంది. టెంప్టింగ్  ఫోటోలతో  మంటలు రేపడం సొగసరి  ప్రత్యేకత. తాజాగా మరో కొత్త ఫోటోతో వాణీ లో వేడిని ఆవిష్కరించింది. ఇదిగో ఇక్కడిలో స్కిన్ టైట్ దుస్తుల్లో వాణి పర్పెక్ట్ బాడీ లుక్ ని ఆవిష్కరించింది. బ్లూ కలర్ డిజైన్ లో ఆకర్షణీయమైన భంగమలో ఆకట్టుకుంటుంది.అమ్మడి టోన్డ్ బాడీ అంతే హైలైట్ అవుతుంది. మిరుమిట్లు గొలిపే డిజైన్ పై పాల నురుగుల సౌందర్యం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట  వైరల్ గా మారింది. వాణీ  అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్  చేస్తున్నారు. ఫ్యాషన్ ఎంపికల్లో వాణి కపూర్ ఎప్పటికప్పుడు  ప్రత్యేకతని చాటుతుంది.

ఆల్ర్టా మోడ్రన్ దుస్తుల్లోనూ తనదమైన మార్క్ తప్పనిసరి. మార్కెట్ లో న్యూ ట్రెండ్స్ ని పరిచయం చేయడంలోనూ ముందుంటుంది. అమ్మడు సినిమాల కన్నా అధిక ఆదాయాన్ని ఇన్ స్టా ద్వారానే సంపాదిస్తుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయం ఇక్కడ కనిపించడంతో బాలీవుడ్ బ్యూటీలు ఇన్ స్టాని ఓ వెపన్ లా వినియోగిస్తున్నారు. ఒక్కో పోస్ట్ కి లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారు.

ఇక వాణీ కపూర్ సినిమాల సంగతి చూస్తే జులైలో రిలీజ్ అయిన 'శంషేరా'తో భారీ సక్సెస్ అందుకున్నసంగతి తెలిసిందే. అంతకు ముందు రిలీజ్ అయిన చాలా చిత్రాలు నిరాశపరిచినా 'శంషేరా' అన్ని పరాజయాల్ని జయించింది. దీంతో బ్యూటీ నటిగా బిజీ అవ్వడం ఖాయమన్నారంతా. కానీ  వాణీ కెరీర్ ఆ విధంగా కనిపించలేదు.

'శంషేరా'లాంటి భారీ సక్సెస్ ఖాతాలోఉన్నా ఇప్పటివరకూ కొత్త సినిమాలకు సంతకం చేసింది లేదు. వాణీ కపూర్ కన్నా వెనుకొచ్చిన భామలంతా బిజీ అవుతున్నా ఆమెకి మాత్రం సరైన అవకాశాలు  రావడం లేదు. మరి ఈ బ్యాడ్ ఫేజ్ నుంచి ఎలా బయట పడుతుందో చూడాలి. ఈ బ్యూటీ తెలుగులో ఆహా కళ్యాణంలో  నాని సరసన నటించిన సంగతి తెలిసిందే.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.