ఆహా కళ్యాణం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ వాణి కపూర్. నాని హీరోగా నటించిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ వాణి కపూర్ తెలుగు లో కనిపించలేదు. కానీ ఆమె హాట్ ఫొటోలతో రెగ్యులర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
బాలీవుడ్ లో కెరీర్ ఆరంభంలో ఈ అమ్మడు చాలా కష్టపడింది. కానీ ఈఅమ్మడు మెల్ల మెల్లగా హాట్ అందాలతో ఉత్తరాదిన బిజీ అవుతోంది. స్టార్ హీరోలకు ఈ అమ్మడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంటుంది. హీరోయిన్ గా ఈ అమ్మడు వరుస సినిమాల్లో నటించడంతో పాటు అందాలను తెగ ఆరబోస్తూ ఉంది.
తాజాగా ఈ అమ్మడు ఇలా తనకు దక్కిన ఒక అవార్డును చూపిస్తూ ఇలా ఫొటో షూట్ ఇచ్చింది. ఈ ఫొటో షూట్ లో వాణి కపూర్ యొక్క క్లీ వేజ్ షో తో అదరగొడుతోంది. ఆమె చేతిలో ఉన్న అవార్డు కంటే కూడా ఎక్కువగా ఆమె యొక్క క్లీ వేజ్ షో ఆకట్టుకుంటూ ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
వాణి కపూర్ ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తే మళ్లీ తెలుగు లో ఈమె నటించాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. అంతే కాకుండా ఫిల్మ్ మేకర్స్ ఈ అమ్మడితో సంప్రదింపులు జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ అమ్మడి ఎద అందాలతో యూత్ ఆడియన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.