పండుతో అందాలను దాచేసిన బ్యూటీ

Wed Mar 22 2023 10:00:54 GMT+0530 (India Standard Time)

Urfi Javed New Look With kivi Fruit

బాలీవుడ్ లో చాలా మంది అందాల భామలు రెగ్యులర్ గా గ్లామర్ షో చేస్తూ సోషల్ మీడియాలో అటెన్షన్ గ్రాబ్ చేస్తూ ఉంటారు అనే సంగతి అందరికీ తెలిసిందే.  సోషల్ మీడియా లో ఫాలోవర్స్ పెంచుకోవడానికి ఎలాంటి కాస్ట్యూమ్ అయిన వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎక్కువ మంది అందాల భామలు ఇలా గ్లామర్ షో చేయడం ద్వారా సోషల్ మీడియాలో పోపులరిటీతో పాటు సినిమా అవకాశాలు కూడా వస్తాయని నమ్ముతూ ఉంటారు.ఈ కారణంగానే గ్లామర్ షోకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు.  రెగ్యులర్ గా హాట్ హాట్ డ్రెస్లతో మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలాంటి ఫోటోలకి సోషల్ మీడియాలో లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. వాటి ద్వారా ఆదాయం కూడా వస్తుంది.

బాలీవుడ్ భామల్లో చాలామంది సోషల్ మీడియా ద్వారానే ఏడాదికి ఐదు నుంచి 10 కోట్ల వరకు సంపాదిస్తూ ఉంటారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.  

ఇదిలా ఉంటే బాలీవుడ్ లో అందరికంటే ప్రత్యేకంగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకునే భామ ఉర్ఫీ జావెద్.  ఈ బ్యూటీ చిత్ర విచిత్రమైన కాస్ట్యూమ్స్తో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది.  బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల భామ అంతకంటే ముందుగా సీరియల్స్ లో నటించింది.

అయితే బిగ్ బాస్ ద్వారా ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చిన ఉర్ఫీ జావెద్ ఒరిజినాలిటీని బయటికి తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో అటెన్షన్ గ్రాబ్ చేయడమే లక్ష్యంగా  అందాల ప్రదర్శన చేస్తూ ఉంటుంది.

అయితే ఈమె గ్లామర్ షో రెగ్యులర్ గా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉండటం విశేషం. కంటికి కనిపించే ప్రతి వస్తువుల్ని కూడా కాస్ట్యూమ్స్ మార్చేసుకుంటుంది. అలాగే పెయింటింగ్ కూడా కాస్ట్యూమ్స్ గా  బాడీపై వేసుకొని న్యూడ్ ప్రదర్శనలు ఇస్తోంది.  ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ మరో విచిత్రమైన వీడియోని షేర్ చేసింది. ఇందులో ఏకంగా కివీ ఫ్రూట్స్ ని తన ఎద అందాలు కప్పుకోవడానికి ఉపయోగించడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో పోపులరిటీ కోసం ఈ స్థాయికి దిగజారలా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.