Begin typing your search above and press return to search.

జూన్ టూ సెప్టెంబర్… రాబోయే సినిమాలివే!

By:  Tupaki Desk   |   6 Jun 2023 7:00 PM GMT
జూన్ టూ సెప్టెంబర్… రాబోయే సినిమాలివే!
X
ప్రతి నాలుగు నెలల కాలాన్ని క్వార్టర్ ఇయర్ అని అంటారు. మొదటి క్వార్టర్ ఇయర్ లో టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఎక్కువ సక్సెస్ ఫుల్ సినిమాలు వచ్చాయి. వాటిలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నిర్మాతలకి కాసుల వర్షం కురిపించిన సినిమాలు ఉన్నాయి. ఇక జులై నుంచి సెప్టెంబర్ వరకు చూసుకుంటే చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న మూవీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి.

వాటి జాబితా చూసుకుంటే

జూన్ 15 - ది ఫ్లాష్ అనే మూవీ రిలీజ్ అవుతోంది.

జూన్ 16న - ప్రభాస్ నుంచి ఆదిపురుష్ పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది.

జూన్ 29న - నిఖిల్ పాన్ ఇండియా థ్రిల్లర్ స్పై రిలీజ్ అవుతోంది.

జులై 28న - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో మూవీ మాత్రమే పెద్ద సినిమాగా రిలీజ్ కాబోతోంది.

ఆగష్టు 10న - రజినీకాంత్ జైలర్ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కి సిద్ధం అవుతోంది.

ఆగష్టు 11న - రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవ్వనుంది.

ఆగష్టు 11న - మెగాస్టార్ భోళా శంకర్ రిలీజ్ అవుతోంది.

సెప్టెంబర్ 1న - సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఖుషి మూవీ రిలీజ్ అవుతుంది.

అలాగే షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ కూడా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది.

సెప్టెంబర్ 15న - సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ రొమాంటిక్, కామెడీ టిల్లు స్క్వేర్ రిలీజ్ కాబోతోంది.

సెప్టెంబర్ 28వ తేదీన - మోస్ట్ బజ్జింగ్ ప్రాజెక్ట్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకి పాన్ ఇండియా స్థాయిలో రాబోతోంది.

ఈ సినిమాలపై టాలీవుడ్ లో ఎక్కువ బజ్ ఉంది. ఇవే కాకుండా ఈ క్వార్టర్ ఇయర్ లో చిన్న సినిమాలు కూడా ప్రేక్షకులని అలరించడానికి రాబోతున్నాయి. మరి ఈ మోస్ట్ హ్యపినింగ్ సినిమాలలో సూపర్ సక్సెస్ అందుకునే సత్తా ఏ మూవీ అందుకుంటుందో అనేది వేచి చూడాలి.