Begin typing your search above and press return to search.
సినిమాలేవీ చేయరు.. ఓన్లీ వర్కవుట్లే..!
By: Tupaki Desk | 6 Feb 2023 5:00 PM''అమ్మాయిలూ మీరిలా వీధుల్లో ఫోజులివ్వడం ఆపి సినిమాలు చేస్తే బావుండేది.. కానీ మీరు మాత్రం వర్కవుట్ చేయడం లేదు'' అంటూ నిరాశను వ్యక్తం చేస్తున్నారు కొందరు నెటిజనులు. సిస్టర్స్ నేహా శర్మ - ఐషా శర్మలను ఇటీవల తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
కాలక్రమేణా శర్మా సిస్టర్స్ ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకప్పుడు అడపాదడపా అయినా సినిమాలు చేసేవారు. కానీ ఇప్పుడు అవీ లేవ్! అయితే ఇంతకీ ఏం చేస్తున్నట్టు..? దీనికి నెటిజనుల పంచ్ ల సంగతేమిటీ..! అంటే... డీటెయిల్స్ లోకి డీప్ గా వెళ్లాలి.
శర్మా సిస్టర్స్ నేహా శర్మ- ఐషా శర్మ కేవలం జిమ్ యోగా సెంటర్లకే పరిమితమవుతున్నారని వీళ్లు సినిమాలతో కంటే ఫోటోషూట్లతో ఆకర్షించేందుకే కాలయాపన చేస్తున్నారని ముఖ్యంగా ఆ రెండో పనికే అక్కాచెల్లెళ్లు అంకితమయ్యారని నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.
ఇంటర్నెట్ లో వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ నిరంతరం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. వారు తమ నటనకు ప్రాధాన్యత తగ్గించారు! అని కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఈ భామలు జిమ్ సెషన్స్ ముగించుకుని వస్తూ ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు అంతర్జాలంలో సునామీలా మారుతున్నాయి.
సోదరీమణులు నిరంతరం కలిసి రియాలిటీ షోలతోను అలరిస్తున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ రకరకాల వీడియోలతో నెటిజనుల్లో గుబులు పుట్టిస్తూనే ఉన్నారు. రకరకాల ఫిట్ నెస్ టిప్స్ తో పాటు ఫ్యాషన్ వీడియోలతో ఇంటర్నెట్ ఫీడ్ ను అక్కాచెల్లెళ్ల ద్వయం షేర్ చేస్తుంటే అవి వైరల్ గా మారుతున్నాయి. ఒక రకంగా సినిమాలతో ఆదాయం కంటే ఇలాంటి వీడియోలు ఫోటోషూట్లతోనే వీరికి ఆదాయం గణనీయంగా పెరిగిందని ట్రేడర్స్ విశ్లేషిస్తున్నారు. సోషల్ మీడియాల్లో యాడ్ షూట్లను షేర్ చేయడం ద్వారా ఈ హాట్ గాళ్స్ భారీగా ఆర్జిస్తున్నారి చెబుతున్నారు.
శర్మ సోదరీమణుల తాజా వీడియో వారి జిమ్ సెషన్ తర్వాత తీసినది. సిస్టర్స్ ఇలా టైట్ టాప్ లతో ముంబై నగరంలో హల్చల్ చేయడంతో ఇంటర్నెట్ అంతటా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చాలా మంది నటీమణులు వారి ఫిట్ నెస్ పైనా వేడెక్కిచే రూపంపైనా క్రష్ ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు ఆ ఇద్దరినీ రకరకాల కారణాలతో ట్రోల్ చేస్తున్నారు. సిస్టర్స్ బీహార్ కి చెందిన లీడింగ్ రాజకీయ నాయకుడి కుమార్తెలు. ఎన్.ఐ.ఐ.టిలో ఫ్యాషన్ డిజైనింగ్ విద్యలో పట్టా అందుకుని మోడలింగ్ రంగంలో ప్రవేశించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.