Begin typing your search above and press return to search.
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి బద్దలయ్యే బ్లాస్టింగ్ ట్రీట్
By: Tupaki Desk | 20 March 2023 1:00 PMపుష్ప ది రైజ్ దెబ్బకి అప్పటివరకు స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ ఐకాన్ స్టార్‌గా అవతరించిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా భారీ హిట్ అయింది. కేవలం తెలుగు భాషలోనే కాదు హిందీలో కూడా కోట్ల మేర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో అప్పట్లోనే సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో రెండో భాగం మీద ఇప్పుడు చాలా ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు.
మొదటి భాగంలో ఒక ఎర్రచందనం దొంగలు కొట్టే కూలి ఎర్రచందనం సిండికేట్ మొత్తానికి బాసుగా ఎలా ఎదిగాడు? అనే విషయాన్ని చూపించగా రెండో భాగంలో ఎదిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే విశేషాలు చూపించబోతున్నారు.
ఇప్పటికే రెండో భాగం షూటింగ్ కూడా కొంతమేర పూర్తయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా ఆ తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా యూనిట్ నుంచి ఒక అదిరిపోయే గిఫ్ట్ సినిమా యూనిట్స్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
అదేమిటంటే ఈ సినిమాకి సంబంధించి సుమారు మూడు నిమిషాల నిడివి ఉన్న ఒక టీజర్ ని రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొత్తానికి ఒక బర్త్ డే ట్రీట్ లాగా ఈ వీడియో ఉండబోతుందని తెలుస్తోంది.
రష్మిక మందన రెండో భాగంలో కూడా అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబంధించి అనేక ప్రచారాలు తెరమీదకు వచ్చాయి. గాని ఏ విషయాన్ని సినిమా యూనిట్ అయితే అధికారికంగా కన్ఫామ్ చేయలేదు.
ఇక మొదటి భాగం లో ఫహద్ ఫాసిల్ పాత్ర పెద్దగా లేకపోవడంతో రెండో భాగంలో ఆయనే మెయిన్ విలన్ అనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయనకు తోడుగా మరొక బలమైన విలన్‌ని దింపబోతున్నాం అనే ప్రచారం జరుగుతుంది. ఇక ఈ పుష్ప సినిమా వచ్చే ఈ ఏడాది చివరల్లో లేదా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.