Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: వరస్ట్ డ్రెస్సులతో వేడెక్కించారు!
By: Tupaki Desk | 19 March 2023 7:23 AMవరస్ట్ దుస్తుల్లో ను యువతరాన్ని ఆకర్షించడం కొందరికే చెల్లిన విద్య. ఇది కూడా ఒక అరుదైన కళ. అలాంటి కళలో ఆరితేరిపోయిన కొందరు భామల కొత్త లుక్ పరిశీలిస్తే.. అవును.. ఇది నిజమే కదా! అని ఎవరైనా నిరభ్యంతరంగా అంగీకరించాలి. సౌత్- నార్త్ ఇండస్ట్రీలను ఓలలాడిస్తున్న మనోహరి నోరా ఫతేహి- కాన్ మ్యాన్ ప్రియురాలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్- గ్రీకువీరుడు హృతిక్ గాళ్ ఫ్రెండ్ సబా ఆజాద్ ఎంపిక చేసుకున్న నయా లుక్స్ ఇటీవల ఫ్యాన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి.
ఇలాంటి చెత్త దుస్తుల్లో ఎందుకు కనిపిస్తారో! అంటూ విమర్శల్ని ఎదుర్కొన్నారు సదరు భామలు. నోరా ఫతేహి- జాక్వెలిన్ ఫెర్నాండెజ్-సబా ఆజాద్ .. ఊర్ఫీ జావేద్ ఇంకా పలువురు భామలు చెత్త దుస్తుల్లో కనిపించినా హాట్ కంటెంట్ తో వేడెక్కించిన తీరుపై నెటిజనుల్లో డిబేట్ కొనసాగింది.
ఓవైపు ఆస్కార్ వేదికపై అందాల భామలు తళుకుబెళుకులు ప్రదర్శించగా.. ఇటు సైమల్టేనియస్ గా ముంబై ఈవెంట్లలోను భామల సందడికి కొదవేమీ లేదు. నిరంతరం ర్యాంప్ వాక్ లతో హీట్ పెంచారు. ఇంతకుముందు అక్షయ్ తో పాటు యుఎస్ లో ఎంటర్ టైనర్స్ టూర్ కి వెళ్లిన నోరా ఫతేహి పరమ చెత్త దుస్తులు ధరించినా కానీ అందులోను వేడెక్కించడంలో విఫలం కాలేదు. డోల్స్ & గబ్బానా బ్రాండ్ దుస్తులను నోరా ధరించింది. నోరా ఫతేహి మెరిసే బస్టియర్ షార్ట్ పై బ్లాక్ షీర్ టాప్ లో ప్రయోగం చేసినా అది కొందరిని ఇర్రిటేట్ చేసింది. స్టేజ్ కోసం ఎంపిక చేసుకున్న దుస్తుల అని అర్థమైనా కానీ.. ఇంతకంటే అందమైన రూపంలో చాలాసార్లు కనిపించింది నోరా. కర్వీ ఫ్రేమ్ లపై దృష్టి సారించడం వలన ఈ తప్పిదం దొర్లిందని అభిమానులు సర్ధి చెప్పుకున్నారు. ఇకపై అయినా మంచి ఎంపికలతో ప్రత్యేకంగా ముస్తాబవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇటీవలి కాలంలో గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ గాళ్ ఫ్రెండ్ సబా ఆజాద్ పేరు ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తోంది. సబా ఆజాద్ లేటెస్ట్ ఫోటోషూట్ యువతరంలో హాట్ టాపిక్. పాతకాలపు లుక్ లో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. వైట్ అండ్ వైట్ లుక్ లో ట్రెడిషనల్ గా కనిపిస్తూనే యూత్ ని ఆకర్షించే భంగిమలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈ రెట్రో లుక్ చూడగానే సబాకి ఇంత అవసరమా? అంటూ కామెంట్లు వినిపించాయి.
స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేం ఫ్రీదా పింటో ఇటీవల ఓ ఈవెంట్ లో అనామికా ఖన్నా డిజైనర్ దుస్తులలో కనిపించింది. ఆ దుస్తులు చాలా సాదా సీదాగా కనిపించడంతో ఎవరూ అంతగా పట్టించుకోలేదు.సౌత్ ఏషియన్ ఎక్సలెన్స్ అవార్డు కోసం జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లాస్ ఏంజిల్స్ పర్యటనకు వెళ్లగా.. స్టీవెన్ ఖలీల్ రూపొందించిన డిజైనర్ దుస్తులను ధరించింది. జాకీ ని ఇతర ఏ ఈవెంట్ లో చూసినా ఖలీల్ డ్రెస్ అత్యంత పేలవమైన డిజైనర్ లుక్ లలో ఒకటి అని అంగీకరించాలి. లాక్మే ఫ్యాషన్ వీక్ 2023లో నిర్మాత కం నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షానాయ కపూర్ షైనీ ఎల్లో చీరలో కనిపించింది. కొత్త లుక్ లో కనిపించినా బోరింగ్ దుస్తులలో కనిపించిందని విమర్శలొచ్చాయి. ప్రతి వారం గూగుల్ ట్రెండ్స్ ని పరిశీలిస్తే వరస్ట్ డ్రెస్సింగ్ సెన్స్ తో ఫెయిలైనన భామలెందరు? ఉత్తమ అభిరుచితో ఆకట్టుకున్న నాయికలెందరు? అన్న వివరాలు వెల్లడవుతాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.