Begin typing your search above and press return to search.
థియేట్రికల్ రిలీజ్ అయిన తెల్లారే ఓటీటీ స్ట్రీమింగ్
By: Tupaki Desk | 6 Feb 2023 6:00 PMగత ఏడాది కన్నడ సినిమా పరిశ్రమ నుండి కేజీఎఫ్ 2 మరియు కాంతార సినిమాలు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలతో పాటు ఏడాది చివర్లో శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన వేద సినిమా విడుదల అయ్యింది. డిసెంబర్ 23వ తారీకున అక్కడ విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
కన్నడ బాక్సాఫీస్ వద్ద దాదాపుగా 70 కోట్ల రూపాయల వసూళ్లు వేద దక్కించుకుంది అనేది టాక్. ఆ సమయంలోనే తెలుగు లో కూడా విడుదల చేయాలని భావించినా కూడా తీవ్రమైన పోటీ ఉన్న కారణంగా సాధ్యం కాలేదు. ఎట్టకేలకు ఫిబ్రవరి 9వ తారీకు తెలుగు లో థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం చేసినట్లుగా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.
వేద తెలుగు వర్షన్ ట్రైలర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ కు వచ్చిన మంచి రెస్పాన్స్ తో సినిమాను ఓ వర్గం ప్రేక్షకులు అయినా చూస్తారని అంతా భావించారు.
కానీ థియేట్రికల్ రిలీజ్ అయిన తదుపరి రోజే ఓటీటీ లో వేద సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ ఈ సినిమాను కన్నడం తో పాటు అన్ని భాషల్లో కూడా ఫిబ్రవరి 10వ తారీకు నుండి స్ట్రీమింగ్ చేయబోతున్న నేపథ్యంలో థియేటర్ కు వెళ్లి ఎవరు చూస్తారు అనేది అనుమానమే.
థియేట్రికల్ స్క్రీనింగ్ అయిన తదుపరి రోజే థియేట్రికల్ స్ట్రీమింగ్ చేయడం ఏంటో అంటూ చాలా మంది విమర్శలు చేస్తున్నారు. కనీసం ప్లాన్ లేకుండా మంచి సినిమాను కిల్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.